.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

జగపతిబాబు



హీరో జగపతిబాబు సినిమాల్లో 
నాకు నచ్చిన కొన్ని పాటలు నా "సంగీత ప్రపంచం"లో 



బలరామకృష్ణులు - 1992
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి

పెద్దరికం - 1992
ప్రియతమా ..  ప్రియతమా
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బులపల్లకి తేవలేనే
ఇదేలే తరతరాల చరితం

గాయం - 1993
అలుపన్నది ఉందా ఎగిరే  అలకు 
నైజాము పోరి నస్దీకు చేరి నవ్వింది ఓసారి
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని

అల్లరి ప్రేమికుడు - 1994
కు కు కు కు కూ కొమ్మా రెమ్మా పూసే రోజు
పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే ..
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో

శుభలగ్నం - 1994
ఘల్లుఘల్లు గజ్జ కట్టనా .. నీ గుండెలోన ఆట కట్టనా
పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో

భలే పెళ్ళాం - 1994
అందాల మత్తుల్లోన నందలాల ఆనందలాల

సంకల్పం - 1995
చిన్నారి మనసుకు ఇంతలోనే మరి అంత తొందరా
ధీంతనక్కు తాళం అలనాటి జ్ఞాపకం..

చిలకపచ్చ కాపురం - 1995
కంచిపట్టు చీరకట్టి జళ్ళోన జాజులెట్టి

ఆయనకి ఇద్దరు - 1995
మధుమాసపు మన్మధ రాగమా 
 
మావిచిగురు - 1996
కొమ్మన కులికే కోయిలా ఓ కమ్మని పాట పాడవే
మావిచిగురు తిని మీకు శుభమని

శుభాకాంక్షలు - 1997
గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మనసా పలకవే మధుమాసపు కోయిలవై 

పెళ్ళి పందిరి -  1997
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్

ప్రియరాగాలు - 1997
కూనలమ్మ కూనలమ్మా కూనిరాగమందుకోమ్మా
ప్రియ వసంత గీతమా వన మయూర నాట్యమా
రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
చినుకు తడి స్పృశించే లీలలా..

ఒక చిన్నమాట - 1997
ఓ మనసా తొందర పడకే పదిమందిలో అల్లరి తగదే
ఎవరిని చూస్తు ఉన్నా నువ్వు కనిపిస్తే ఎలా..?
ప్రతి ఒకరికి తొలి వలపున ఇంతేనా 

దొంగాట  - 1997
ఓ చిలకా రా చిలకా నీ కలలే పండెనుగా  
స్వప్నాల వెంట స్వర్గాల వేట...తుదిలేని దోబూచులాట

స్వప్నలోకం 1998
ప్రేమిస్తున్నా .. ప్రేమిస్తున్నా

మావిడాకులు - 1998
అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో 

పెళ్ళిపీటలు - 1998
చిటపట చినుకులు పడుతూ ఉంటే ..
పెళ్ళి పీటలు పెళ్ళి పాటలు స్వాగతమన్నాయి
జిల్ జిల్ జిల్ జిల్లని మోగింది

శ్రీమతీ  వెళ్లొస్తా -1999
నందనవనమై అందిన వరమా స్వాగతమననా
 
ఆహా - 1998
నవ్వులైన ఏడుపైన తడిసేను కన్నులు
మనసైన నా ప్రియా కలిగేన నీ దయా
ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా

మనసులో మాట - 1999
 ఏ రాగముంది మేలుకుని ఉండి లేవనంటున్న

అల్లుడుగారు వచ్చారు - 1999 
నోరార పిలిచినా పలకని వాడినా
రంగు రంగు రెక్కల సీతాకోకచిలకా

మనోహరం - 2000
భారత మాతా భగవద్గీత మమతా సమతా మంగళ చరిత
పుచ్చాపువ్వుల విచ్చేతావుల వెచ్చా వెన్నెలలూ
 
బడ్జెట్ పద్మనాభం - 2001
ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన

నాలో ఉన్న ప్రేమ - 2001
మనసా ఓ మనసా ఇదిగో మనసా ఇది నీ కధ తెలుసా
ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా .. తెలుసా
ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే

హనుమాన్ జంక్షన్ - 2001
కిలకిలమను కలికి చిలక వల్లోకి రాక 

శివరామరాజు - 2002
అందాల చిన్ని దేవతా ఆలయమే చేయి మా ఎద
 అమ్మా భవానీ లోకాలనేలే ఓంకార రూపవమ్మా

కబడ్డీ కబడ్డీ - 2003
గోరువంక గోదారి వంక ఈతకెళదాం వస్తావా
కోకిల కోకిల కోకిలా .. కిల కిల గలగల పాడగా
ప్రేమా ప్రేమ ఓ ప్రేమా .. ఎక్కడ ఉంది ఈ మహిమ

ధమ్ - 2003
చల్లగాలికి చెప్పాలని వుంది .. మన కథ ఈ వేళ
మరదలా రావేలా సరాగాల సందడిలా

అతడే ఒక సైన్యం - 2004
నా పాట తేట తెలుగు పాట

ఖుషి ఖుషిగా 2004
తీయని నిజం చెప్పనా నిను చేరింది మనసే

పెదబాబు - 2004
నాలో నువ్వుండాలి .. నీలో నేనిండాలి
ఫెళ్ళున విరిగిందిరో శివధనసు..

పందెం - 2005
గుప్పెడు గుండెల చప్పుడులా 

పెళ్ళైన కొత్తలో - 2006
చెలివో నా చిలిపి కలవో ..
సిరి సిరి మువ్వల్లే చిరుగాలి చినుకల్లే

 స్వాగతం - 2008
ఒకరికొకరు నువ్వూ నేనని
మనసా మౌనమా మదిలో రాగమా

గాయం 2 - 2011
అందాల లోకం చెంత వాలుతుందా




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.