.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Heroine - రాధిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Heroine - రాధిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, నవంబర్ 2019, మంగళవారం

మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా



మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా 
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా


చిత్రం - గృహలక్ష్మి (1985)
సంగీతం - చెళ్లపిళ్ల సత్యం
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - P.సుశీల


1, నవంబర్ 2018, గురువారం

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా



మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా



చిత్రం - అనుబంధం (1984) 
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
 గానం - S.P. బాలు, S జానకి 

30, అక్టోబర్ 2018, మంగళవారం

జింజింతారారే... జింజింతారారే



జింజింతారారే  .. జింజింతారారే 
చలిగాలీ సాయంత్రం చెలరేగే సంగీతం 



చిత్రం - అనుబంధం (1984) 
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం  - S.P. బాలు, P. సుశీల 

7, డిసెంబర్ 2016, బుధవారం

కుహు కుహూ కూసే కోయిల నాతో నీవు వచ్చావని



కుహు కుహూ కూసే కోయిల
నాతో నీవు వచ్చావని




చిత్రం - డబ్బు డబ్బు డబ్బు (1981)
సంగీతం - శ్యామ్
గీతరచన - వీటూరి
గానం - S.జానకి

20, మార్చి 2015, శుక్రవారం

24, జనవరి 2015, శనివారం

కలనైనా .. క్షణమైనా .. మాయనిదే మన ప్రేమా



కలనైనా .. క్షణమైనా



సినిమా  - రాధా కళ్యాణం (1981)
సంగీతం - కె.వి. మహదేవన్
లిరిక్స్ - సినారె
గానం - బాలు, సుశీల

22, జనవరి 2015, గురువారం

లేత చలిగాలులు దోచుకోరాదురా



లేత చలిగాలులు   దోచుకోరాదురా
 


సినిమా - మూడుముళ్ళు (1983)
సంగీతం - రాజన్-నాగేంద్ర
లిరిక్స్  - జ్యోతిర్మయి
గానం - బాలు, సుశీల

21, జనవరి 2015, బుధవారం

నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో



నీకోసం యవ్వనమంతా



సినిమా - మూడుముళ్ళు (1983)
సంగీతం - రాజన్ నాగేంద్ర
లిరిక్స్ - ఆరుద్ర 
గానం - బాలు,సుశీల

11, డిసెంబర్ 2014, గురువారం

సూర్యుడు చూస్తున్నాడు .. చంద్రుడు వింటున్నాడు



సూర్యుడు చూస్తున్నాడు ..


 

    సినిమా  - అభిమన్యుడు (1984)
సంగీతం - కె.వి. మహదేవన్

లిరిక్స్ - ఆచార్య ఆత్రేయ
గానం - బాలు, సుశీల

25, అక్టోబర్ 2013, శుక్రవారం

చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా



చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా





చిత్రం - రాధాకళ్యాణం (1981)
సంగీతం - కె.వి.మహదేవన్
గీతరచన -  జ్యోతిర్మయి
గానం - S.P. బాలు 

7, మే 2011, శనివారం

మాగాణి గట్టు మీద రాగాల పాల పిట్టరో



మాగాణి గట్టు మీద రాగాల పాల పిట్టరో



చిత్రం - పల్నాటి పౌరుషం(1994) 
సంగీతం - ఎ. ఆర్. రహమాన్ 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.P. బాలు, శోభా శంకర్ 

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.