.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - మంచు మనోజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - మంచు మనోజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఆగస్టు 2016, బుధవారం

దేశమంటే .. మతంకాదోయ్ గతం కాదోయ్



దేశమంటే మతంకాదోయ్



చిత్రం - ఝుమ్మంది నాదం (2010)
సంగీతం -M.M. కీరవాణి 
గీతరచన -  చంద్రబోస్
గానం -S.P. బాలు, K.S. చిత్ర, మౌనిక 

13, అక్టోబర్ 2014, సోమవారం

ఎవ్వరే నువ్వు నను పిలిచావు

కొన్ని పాటలు వాటిని విన్న,చూసిన సందర్భాన్ని బట్టి కూడా ఎప్పటికీ మనసులో గుర్తుండిపోతాయి.ఈ పాట అలాంటిదే.. మా చెల్లి ఫస్ట్ ఇయర్ కాలేజ్ లో వాళ్ళ ఫ్రెషర్స్ డే కి నన్ను కూడా రమ్మన్నారు చెల్లి,తన ఫ్రెండ్స్ .(మా చెల్లి కంటే నేనే ఎక్కువ ఫ్రెండ్ ని ఆ అమ్మాయిలకి) ఈరోజుల్లో ఫ్రెషర్స్ డే అంటేనే డాన్సులు, పాటలు కదా.. మా చెల్లి వాళ్ళ సీనియర్ ఒక అబ్బాయి ఈ పాటకి డాన్స్ వేశాడు.. అప్పటిదాకా ఎప్పుడూ ఈ పాట వినలేదు కానీ వినగానే నచ్చేసింది . ఇప్పటికీ ఆ పాట విన్నా,చూసినా ఆ  రోజు ఫ్రెషర్స్ డే గుర్తొస్తుంది .. అలా నాకు ఇష్టమైన పాటల లిస్ట్ లో చేరిన పాట ఇది .లిరిక్స్, "హరీష్ రాఘవేంద్ర" స్వరం ఈ పాట ప్రత్యేకతలు



 ఎవ్వరే నువ్వు నను పిలిచావు



సినిమా - రాజు భాయ్ ( 2007)
సంగీతం - యువన్ శంకర్ రాజా
లిరిక్స్ - రామజోగయ్య శాస్త్రి 
గానం - హరీష్ రాఘవేంద్ర

9, డిసెంబర్ 2013, సోమవారం

ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు



ఒకే ఒక జీవితం




చిత్రం - MR  నూకయ్య (2011)
సంగీతం - యువన్ శంకర్ రాజా
గీతరచన - రామజోగయ్యశాస్త్రి
గానం - హరిచరణ్
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.