.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

రాజశేఖర్


వందేమాతరం - 1985
వందేమాతరం వందేమాతరం 


రేపటిపౌరులు - 1986
రేపటి పౌరులం .. రేపటి పౌరులం..
తల్లులారా .. తండ్రులారా .. చదువు నేర్పే గురువులారా


యుగకర్తలు - 1987
కలుసుకుందామా ఘడియ ఘడియకు
 

శ్రుతిలయలు - 1987
తెలవారదేమో స్వామీ నీ తలపుల మునకలో 
ఇన్ని రాశుల యునికి యింతి చెలువపు రాశి
ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ


తలంబ్రాలు - 1987
నిన్ననీవు నాకెంతో దూరం 
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఓ రాతిరీ ... నువ్వెళ్ళి పో ఓ వేకువా ... నువ్వొచ్చి పో


అమెరికా అబ్బాయి - 1987
పలుకవా ప్రియా ప్రియా 


స్టేషన్ మాస్టర్ - 1988
పరుగులు తీసే వయసుంటే ఉరకలు వేసే మనసుంటే


ఆహుతి - 1988
అందమైన నా ఊహలమేడకు ఆవిడ మణిదీపం 
సూరీడు తూరుపున దీపమై వెలుగు 


ఇంద్రధనస్సు - 1988 
ఇంద్రధనసు ఇల్లాలై ఇంటి వెలుగయ్యింది
శిలను శిల్పం చేసినా కలను కధగా మార్చినా 


మమతల కోవెల - 1989
తెలియని రాగం పలికినదీ తీయని భావనలో 
మల్లెలతో ఆడుకునే మనసుండాలి అమ్మాయి


ఆర్తనాదం - 1989
పుష్యమాస వేళ పొంగె పూలతేనెలు 


 అంకుశం - 1990
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం


మగాడు - 1990
ఆరు ఆరు ఋతువులంట మాకు ఆమని 


ఆగ్రహం - 1993
నిన్ను కోరి వచ్చా రాజశేఖరా


అల్లరిప్రియుడు -  1993
చెప్పకనే చెబుతున్నది
ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి 
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా   
అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు


రాజసింహం - 1995
ఒక చిన్నమాట ప్రియతమా 
 

ఓంకారం - 1997
ఓ గులాబీ ఓహో గులాబీ


మా అన్నయ్య - 2000
నీలి నింగిలో నిండు జాబిలీ 
మైనా ఏమైనావే మన్మధ మాసం 


మనసున్న మారాజు - 2000
నేను గాలిగోపురం నీవు ప్రేమపావురం 


సింహరాశి - 2001
తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ


ఆయుధం - 2003
ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా 
ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే 
 

విలన్ - 2003
నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా 


గోరింటాకు - 2008
అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం

 


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.