.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

26, నవంబర్ 2013, మంగళవారం

25, నవంబర్ 2013, సోమవారం

24, నవంబర్ 2013, ఆదివారం

23, నవంబర్ 2013, శనివారం

22, నవంబర్ 2013, శుక్రవారం

21, నవంబర్ 2013, గురువారం

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం

చిత్రం - జోష్ (2009)
సంగీతం - సందీప్ చౌతా
గీతరచన -  సిరివెన్నెల
గానం -  రాహుల్ వైద్య  , ఉజ్జయని ముఖర్జీ 

20, నవంబర్ 2013, బుధవారం

రాలేవా రాలేవా ఒక్కసారి రాలేవారాలేవా  రాలేవా  ఒక్కసారి రాలేవా
చిత్రం - ఒరేయ్ పండు (2005)
సంగీతం -  ఆనంద్ రాజ్ ఆనంద్
గీతరచన - భువనచంద్ర
గానం -  శ్రేయా ఘోషల్, సోను నిగమ్ 

18, నవంబర్ 2013, సోమవారం

17, నవంబర్ 2013, ఆదివారం

15, నవంబర్ 2013, శుక్రవారం

13, నవంబర్ 2013, బుధవారం

జాము రేయి వేళల్లో వీరుడల్లే వస్తాడుఅబ్బ ఛా .. అబ్బ ఛా ..

     చిత్రం - కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)
సంగీతం - శంకర్ - ఎహసాన్ -లోయ్
గీతరచన - చంద్రబోస్
గానం - మహాలక్ష్మి య్యర్, శిల్పారావ్
 

12, నవంబర్ 2013, మంగళవారం

అంతా సిద్ధంగ ఉన్నదిఅంతా సిద్ధంగ ఉన్నది
 చిత్రం - కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)
 సంగీతం - శంకర్ - ఎహసాన్ - లోయ్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - సోనూ నిగమ్,  శ్రేయా ఘోషల్

11, నవంబర్ 2013, సోమవారం

ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏవిటోఆనందమా ఆరాటమా.. 

చిత్రం - కొంచెం ఇష్టం, కొంచెం కష్టం (2009)
 సంగీతం - శంకర్ - ఎహసాన్ - లోయ్ 
గీతరచన - సిరివెన్నెల
గానం : శంకర్ మహదేవన్ ,శ్రేయా ఘోషల్ 


10, నవంబర్ 2013, ఆదివారం

ఎగిరే ఎగిరే పైకెగిరేఎగిరే ఎగిరే పైకెగిరే 
చిత్రం - కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)
సంగీతం - శంకర్ -ఎహసాన్ -లోయ్
గీతరచన  - చంద్రబోస్
గానం - క్లింటన్ సెరెజా ,హేమచంద్ర ,రమణ్ మహదేవన్, శిల్పారావ్ 

8, నవంబర్ 2013, శుక్రవారం

అటు నువ్వే ఇటు నువ్వేఅటు నువ్వే ఇటు నువ్వేచిత్రం - కరెంట్ (2009)
సంగీతం - దేవీశ్రీ ప్రసాద్
గీతరచన  - రామజోగయ్య శాస్త్రి
గానం - నేహ
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.