.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Hero - అల్లు అర్జున్ Best Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hero - అల్లు అర్జున్ Best Songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జనవరి 2020, సోమవారం

అల వైకుంఠపురంలో నిను చూసిన క్షణంలో



ఎలా..  ఇంకెలా .. అల వైకుంఠపురంలో 
నిను చూసిన క్షణంలో మైమరచి పోయానిల్లా



అల వైకుంఠపురం లో Private Song 
సంగీతం - నవీన్. J
గీతరచన - దేవా 
గానం - నవీన్. J

18, జనవరి 2020, శనివారం

రాములో రాములా నన్నాగం చేసిందిరో



రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో



చిత్రం - అల  వైకుంఠపురంలో (2020)
సంగీతం - S.థమన్ 
గీతరచన - కాసర్ల శ్యామ్ 
గానం - అనురాగ్ కులకర్ణి, మంగ్లీ

8, డిసెంబర్ 2019, ఆదివారం

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు


నీ కాళ్ళని  పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు 
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు



చిత్రం - అల వైకుంఠపురంలో (2019)
సంగీతం - S.థమన్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - సిద్ శ్రీరామ్



22, ఆగస్టు 2019, గురువారం

నీకోసం ఒక మధుమాసం



నీకోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ



 చిత్రం - హ్యాపీ (2006)
సంగీతం - యువన్ శంకర్ రాజా 
గీతరచన - సిరివెన్నెల 
గానం - శంకర్ మహదేవన్

20, ఆగస్టు 2019, మంగళవారం

Chal chal re chal mere saathi



Chal chal re chal mere saathi 
Hum bangaye hyderabadi


చిత్రం  - హ్యాపి (2006)
సంగీతం - యువన్ శంకర్ రాజా
గీతరచన - విశ్వ
గానం - క్లింటన్


18, ఆగస్టు 2019, ఆదివారం

మన కథ Beautiful Love




పెదవులు దాటని పదం పదంలో 
కనులలొ దాగని నిరీక్షణంలో
మన కథ Beautiful Love  



చిత్రం - నా పేరు సూర్య (2018)
సంగీతం - విశాల్ - శేఖర్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - అర్మాన్,చైత్ర అంబడిపూడి



16, ఆగస్టు 2019, శుక్రవారం

i am lover also.. fighter also



అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే 
చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే
I  am lover also.. fighter also



చిత్రం - నా పేరు సూర్య(2018)
సంగీతం - విశాల్ - శేఖర్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి  
గానం - Shekhar Ravjiani

15, ఆగస్టు 2019, గురువారం

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా




సరిహద్దున నువ్వు లేకుంటె
ఏ కనుపాపా  కంటి నిండుగా
నిదురపోదురా .. నిదురపోదురా



చిత్రం  - నా పేరు సూర్య(2018)
సంగీతం - విశాల్ శేఖర్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - విశాల్ దడ్లాని

4, ఆగస్టు 2019, ఆదివారం

మడిలో ఒడిలో బడిలో గుడిలో



మడిలో ఒడిలో బడిలో గుడిలో  
నీ తలపే శశివదనా



చిత్రం - దువ్వాడ జగన్నాథం DJ (2017)   
సంగీతం - దేవీశ్రీప్రసాద్   
గీతరచన - సాహితి   
గానం - కార్తికేయన్, చిత్ర 
 

13, డిసెంబర్ 2015, ఆదివారం

అల్లు అర్జున్ Best Songs






గంగోత్రి - 2003

ఒక తోటలో ఒక కొమ్మలో 
నువ్వు  నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం 
 గంగా ఆ ఆ ఆ ఆఆ నీ ఉరుకులె రాగంగా
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట

ఆర్య - 2004

ఏదో ప్రియరాగం వింటున్నా 
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ 


బన్నీ - 2005 

జాబిలమ్మవో  జాజికొమ్మవో 


హ్యాపీ - 2006

ఎగిరే మబ్బుల్లోనా పగలే వెన్నెల వానా
 

 పరుగు - 2008

నమ్మవేమో కానీ అందాల యువరాణి 
 ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి

ఆర్య -2 - 2009

మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు
ఉప్పెనంత ఈ ప్రేమకి  
 కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలీ జీవితం 

వరుడు - 2010

బహుశా ఓ చంచలా ఎగిరే రాయంచలా
కలలు కావులే కలయికలిక
 

బద్రీనాధ్ - 2011

 పొంగి పొంగి పోతోంది జలధార..
  చిరంజీవ చిరంజీవ చిరంజీవ  

 
జులాయి - 2012

ఓ మధు ఓ మధు
పకడో పకడో .. పకడో పకడో
 హే... చక్కని బైకుంది
మీ ఇంటికి ముందో గేటు


ఇద్దరమ్మాయిలతో - 2013

వయొలిన్ సాంగ్


రేసు గుర్రం - 2014

జిందగీని జాలీగా నీకు నచ్చినట్టుగా 
గలగలగలగల గల్లంటు మనసే 
సినిమా సూపిత్త మామా ..

S/O.సత్యమూర్తి  - 2015





Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.