.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, డిసెంబర్ 2018, సోమవారం

ఓ సక్కనోడా పట్టు పిడికిలైఓ సక్కనోడా పట్టు పిడికిలై
దాడి చేసినావే దడ దడాచిత్రం - గురు (2017)
సంగీతం - సంతోష్ నారాయణన్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - Dhee

29, డిసెంబర్ 2018, శనివారం

మహారాజా మర్యాదా మీరాక ఈనాటికామహారాజా మర్యాదా మీరాక ఈనాటికా
నా  లేఖా చేరాకా ఆరాటమే తీరగా చిత్రం - లాయర్ సుహాసిని (1985)
సంగీతం - S.P. బాలసుబ్రహ్మణ్యం 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - S.P. బాలు,S.P. శైలజ


27, డిసెంబర్ 2018, గురువారం

తొలిసారి పూసే మురిపాల తీవతొలిసారి పూసే మురిపాల తీవ
నాలోని నీవే  ఈ బోసి నవ్వై చిత్రం - లాయర్ సుహాసిని (1987)
సంగీతం - S.P. బాలసుబ్రహ్మణ్యం
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - S.P.బాలు, S.P.శైలజ  


25, డిసెంబర్ 2018, మంగళవారం

ఏమండి ఇల్లాలు గారు మా వంక చూడండి మీరు
ఏమండి ఇల్లాలు గారు మా వంక చూడండి మీరు 
గోరంత ముద్దిచ్చి వెళ్ళలేరాచిత్రం - లాయర్ సుహాసిని (1987)
సంగీతం - S.P. బాలసుబ్రహ్మణ్యం 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - S.P. బాలు, S. జానకి 


23, డిసెంబర్ 2018, ఆదివారం

హలో ఎక్కడున్నావ్ హలో ..హలో ఎక్కడున్నావ్  హలో
ఏమయ్యావ్ హలోచిత్రం - హలో (2017)
సంగీతం - అనూప్ రూబెన్స్ 
గీతరచన - వనమాలి,శ్రేష్ఠ 
గానం - అర్మాన్ మాలిక్ 


21, డిసెంబర్ 2018, శుక్రవారం

మెరిసే మెరిసే మెరిసే ఆ కన్నుల్లో ఏదో మెరిసేమెరిసే మెరిసే మెరిసే ఆ కన్నుల్లో ఏదో మెరిసే
నా మనసే మురిసే  మురిసే
ఆ సంగతి నాకు తెలుసే
చిత్రం - హలో (2017)
సంగీతం - అనూప్ రూబెన్స్ 
గీతరచన - వనమాలి 
గానం  - హరిచరణ్ ,శ్రీనిధి

19, డిసెంబర్ 2018, బుధవారం

తాను నేను మొయిలు మిన్నుతాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
చిత్రం - సాహసం శ్వాసగా సాగిపో (2016)
సంగీతం - AR.రెహమాన్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - విజయ్ ప్రకాష్ 

17, డిసెంబర్ 2018, సోమవారం

పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచిపదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి
పోదాం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి
చిత్రం - సాహసం శ్వాసగా సాగిపో(2016)
సంగీతం - AR. రెహమాన్ 
గీతరచన - అనంతశ్రీరామ్ 
గానం - సత్యప్రకాష్, Shashaa Tirupati   


15, డిసెంబర్ 2018, శనివారం

వెళ్ళిపోమాకే ఎదనే వదిలిలెళ్ళిపోమాకే మనసే మరువై నడవాలి ఎందాకేవెళ్ళిపోమాకే ఎదనే వదిలెళ్ళిపోమాకే 
మనసె మరువై నడవాలి ఎందాకేచిత్రం - సాహసం శ్వాసగా సాగిపో(2016)
సంగీతం -  AR.రెహమాన్
గీతరచన - శ్రీజో
గానం - సిద్ శ్రీరాం ,ADK

13, డిసెంబర్ 2018, గురువారం

కన్నుల ముందే కనపడుతుందే ..కన్నుల ముందే కనపడుతుందే 
కల అనుకుంటే నన్నే కొట్టిందేచిత్రం - సాహసం శ్వాసగా సాగిపో (2016)
సంగీతం - AR. రెహమాన్ 
గీతరచన - కృష్ణచైతన్య 
గానం - హరిచరణ్, చిన్మయి 

11, డిసెంబర్ 2018, మంగళవారం

హే భ్రమరాంబకి నచ్చేశానుభ్రమరాంబకి నచ్చేశాను
హె జజ్జనక అంబరమే  టచ్ చేశానుచిత్రం - రారండోయ్ వేడుక చూద్దాం(2017) 
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
గీతరచన - శ్రీ మణి
 గానం - సాగర్ 


9, డిసెంబర్ 2018, ఆదివారం

ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
 

చిత్రం - రౌడీ అల్లుడు (1991)
సంగీతం - బప్పిలహరి
గీతరచన - భువనచంద్ర
గానం - S.P.బాలు, K.S.చిత్ర

7, డిసెంబర్ 2018, శుక్రవారం

లవ్ మీ మై హీరో ..లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారోచిత్రం - రౌడీ అల్లుడు (1991)
సంగీతం - బప్పిలహరి
గీతరచన - భువనచంద్ర
గానం - S.P.బాలు, K.S.చిత్ర

5, డిసెంబర్ 2018, బుధవారం

తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదికతధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక
దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా

చిత్రం - రౌడీ అల్లుడు (1991)
సంగీతం - బప్పిలహరి
గీతరచన - సిరివెన్నెల
గానం S.P.బాలు, K.S.చిత్ర

3, డిసెంబర్ 2018, సోమవారం

మస్తీ మస్తీ జిందగీ హై మస్తీమస్తీ మస్తీ జిందగీ హై  మస్తీ
ఏమైంది ఇంతకాలం ఈ సంతోషంచిత్రం - నేను శైలజ (2016)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - అనంత శ్రీరామ్
గానం - సూరజ్ సంతోష్,శ్వేతా మోహన్


1, డిసెంబర్ 2018, శనివారం

మళ్ళీ రావా ఈ చోటికి మరచిపోలేక ముమ్మాటికీమళ్ళీ రావా ఈ చోటికి 
మరచిపోలేక ముమ్మాటికీచిత్రం - మళ్ళీ రావా (2017)
సంగీతం - శ్రవణ్ భరద్వాజ్ 
గీతరచన - కృష్ణకాంత్ 
గానం - శ్రవణ్ భరద్వాజ్


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.