.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫
Movies -1980s లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Movies -1980s లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, నవంబర్ 2016, శనివారం

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది




పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది 
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది 



 

చిత్రం - జడగంటలు (1984)
సంగీతం - పుహళేంది
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల

30, ఏప్రిల్ 2016, శనివారం

తల్లులారా .. తండ్రులారా .. చదువు నేర్పే గురువులారా



తల్లులారా .. తండ్రులారా  ..



చిత్రం  - రేపటి పౌరులు (1986)
సంగీతం - K. చక్రవర్తి 
గీతరచన - జాలాది రాజారావు 
గానం - S.P. శైలజ,కోరస్ 

29, ఏప్రిల్ 2016, శుక్రవారం

రేపటి పౌరులం .. రేపటి పౌరులం..



రేపటి పౌరులం .. రేపటి పౌరులం..


చిత్రం - రేపటిపౌరులు(1986)
సంగీతం - K. చక్రవర్తి 
గీతరచన - సినారె 
గానం -S.P. శైలజ ,కోరస్ 

11, మార్చి 2016, శుక్రవారం

ఇది ఆమని సాగే చైత్ర రథం ..



ఇది ఆమని సాగే చైత్ర రథం




చిత్రం - జేగంటలు (1981)
సంగీతం - K.V. మహదేవన్ 
గీతరచన - వేటూరి 
గానం -S.P. బాలు,S.P. శైలజ 

10, మార్చి 2016, గురువారం

వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు




వందనాలు వందనాలు


చిత్రం - జే గంటలు (1981)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల

23, ఏప్రిల్ 2015, గురువారం

మౌనం గానం మధురం మధురాక్షరం




ఈ పాట ఆడియో మాత్రమే బ్లాగ్ లో పెట్టటానికి వీలయ్యింది
వీడియో E TV - You Tube లో చూడొచ్చు. 

       మౌనం గానం మధురం
   


సినిమా  - మయూరి (1985)
సంగీతం - బాలు
లిరిక్స్  - వేటూరి
గానం - బాలు, జానకి

22, ఏప్రిల్ 2015, బుధవారం

ఇది నా ప్రియ నర్తన వేళ .. తుది లేనిది జీవన హేలా




ఈ పాట ఆడియో మాత్రమే బ్లాగ్ లో పెట్టటానికి వీలయ్యింది
వీడియో E TV - You Tube లో చూడొచ్చు.

ఇది నా ప్రియ నర్తన వేళ




సినిమా - మయూరి (1985)
సంగీతం - S. P. బాలు 
లిరిక్స్ - వేటూరి 
గానం - S. జానకి

8, మార్చి 2015, ఆదివారం

ఈ పాదం ఇలలోన నాట్య వేదం




నాకు చాలా ఇష్టమైన సినిమాలలో మయూరి ఒకటి.
ఆత్మవిశ్వాసం వుంటే సాధించలేనిది ఏదీ లేదని
నిరూపించిన నాట్య కళాకారిణి సుధాచంద్రన్ నిజజీవితకధ 

 ఈ పాదం ఇలలోన నాట్య వేదం
 Video By -Raaji 


సినిమా - మయూరి (1985)
సంగీతం - sp.బాలు
లిరిక్స్ - వేటూరి
గానం - sp.బాలు, sp. శైలజ

3, సెప్టెంబర్ 2014, బుధవారం

నాదం నీ దీవెనే .. నీ రాగాలాపనే ..

నా మరో కొత్త వీడియో ప్రయోగం "నాదం నీ దీవెనే నీ రాగాలాపనే"... ఈ పాట తమిళ్ డబ్బింగ్ సినిమా రాగమాలిక లోది రాధ,కన్నన్ నటించారు . ఈ పాట వింటుంటే నాదం,రాగం, ఇలా ఏదో శాస్త్రీయ సంగీతం పాటలగా అనిపిస్తుంది తన ప్రేమను తెలియచేస్తూ అమ్మాయి పాడే ఈ పాట ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం తో పాటూ జానకమ్మ స్వరం లో చాలా బాగుంటుంది .. నాకు ఇష్టమైన పాట. 


పాటకి వీడియో తెలుగులో లేదు .. 
నాకు నచ్చిన చిత్రాలతో ఈ పాట వీడియో చేశాను ..

నాదం నీ దీవెనే నీ రాగాలాపనే





సినిమా - రాగమాలిక (1982)
సంగీతం - ఇళయరాజా 
రచన - వేటూరి 
గానం - Sజానకి

6, మే 2014, మంగళవారం

మహారాజ రాజశ్రీ మహనీయులందరికీ



మహారాజ రాజశ్రీ





చిత్రం - సూత్రధారులు (1989)
సంగీతం -కె.వి. మహదేవన్
గీతరచన - సిరివెన్నెల
గానం- S.P.బాలు, మనో

5, మే 2014, సోమవారం

మూడు బురుజుల కోట ముత్యాల తోట



మూడు బురుజుల కోట




చిత్రం - సూత్రధారులు (1989)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - సి.నా.రె
గానం -ఎస్. పి. బాలు, ఎస్. పి.శైలజ

4, మే 2014, ఆదివారం

జోలాజో లమ్మ జోలా



జోలాజో లమ్మ జోలా





చిత్రం - సూత్రధారులు (1989)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - సినారె
గానం - S.P.శైలజ

22, జనవరి 2014, బుధవారం

పిబరే రామరసం రసనే పిబరే రామరసం



పిబరే రామరసం.. 



చిత్రం - పడమటి సంధ్యారాగం (1987)
సంగీతం - S.P. బాలు
గీతరచన - సదాశివ బ్రహ్మేంద్రస్వామి
గానం - S.P.బాలు, S.P.శైలజ

21, జనవరి 2014, మంగళవారం

2, మార్చి 2013, శనివారం

చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి



చక్కనైన ఓ చిరుగాలి..



చిత్రం - ప్రేమసాగరం (1983)
సంగీతం - టి. రాజేందర్
గీతరచన -  రాజశ్రీ
గానం - S.P.బాలు

1, మార్చి 2013, శుక్రవారం

హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా



హృదయమనే కోవెలలో




చిత్రం -  ప్రేమసాగరం (1983)
సంగీతం -  టి. రాజేందర్
గీతరచన -  రాజశ్రీ
గానం -  రమేశ్

6, నవంబర్ 2012, మంగళవారం

సింధూరపువ్వా తేనె చిందించరావా...


 సింధూరపువ్వా తేనె చిందించరావా



 

 సినిమా - సింధూరపువ్వు  (1988)
సంగీతం - దిన 
గానం - S.P.బాలు,చిత్ర 
 
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.