నా మరో కొత్త వీడియో ప్రయోగం "నాదం నీ దీవెనే నీ రాగాలాపనే"... ఈ పాట తమిళ్
డబ్బింగ్ సినిమా రాగమాలిక లోది రాధ,కన్నన్ నటించారు . ఈ పాట వింటుంటే
నాదం,రాగం, ఇలా ఏదో శాస్త్రీయ సంగీతం పాటలగా అనిపిస్తుంది తన ప్రేమను తెలియచేస్తూ అమ్మాయి పాడే ఈ పాట ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం
తో పాటూ జానకమ్మ స్వరం లో చాలా బాగుంటుంది .. నాకు ఇష్టమైన పాట.
పాటకి వీడియో తెలుగులో లేదు ..
నాకు నచ్చిన చిత్రాలతో ఈ పాట వీడియో చేశాను ..
నాదం నీ దీవెనే నీ రాగాలాపనే
సినిమా - రాగమాలిక (1982)
సంగీతం - ఇళయరాజా
రచన - వేటూరి
గానం - Sజానకి
సూపర్...మనసుకి హాయిని , ఉత్సాహాన్ని కలిగించే మంచి సాహిత్యం, సంగీతం...మంచి టేస్ట్....కీప్ ఇట్ అప్...
రిప్లయితొలగించండిVijay Veerapaneni గారు నా సంగీత ప్రపంచం నచ్చినందుకు,మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండీ
తొలగించండిThank you so much ..
ఈ పాటకు మీ చిత్ర దృశ్య కూర్పు చక్కగా వుందండి. జానకమ్మ గొంతులో పదాలు ఎన్ని హొయలు పోయారో చూసారా!
రిప్లయితొలగించండితమిళ పాట ఇక్కడ చూడవచ్చు.
Naadham En Jeevane Vaa Vaa En Devane
https://www.youtube.com/watch?v=Vmy8XleGAEM
....శ్రీనివాసుడు
B Sreenivasu గారు ఈ పాటకి తెలుగులో వీడియో దొరకలేదండి.అందుకే నాకు నచ్చిన చిత్రాలతో వీడియో చేశాను.నా ప్రయత్నం నచ్చినందుకు,మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.. మీరన్నట్లు ఈ పాటలో అందమంతా జానకమ్మ స్వరమే అనిపిస్తుంది.
తొలగించండిThank you..
ఓహ్ ! ఎన్నేళ్లయిందో ఈ పాట విని - Thanks for posting, Raaji garu!
రిప్లయితొలగించండిThank you లలిత గారు.. ఈ పాట నాకు కూడా చాలా నచ్చింది. :)
తొలగించండిThank you లలిత గారు.. ఈ పాట నాకు కూడా చాలా నచ్చింది. :)
తొలగించండి