.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

16, డిసెంబర్ 2010, గురువారం

కలుసుకుందామా ఘడియ ఘడియకుకలుసుకుందామా ఘడియ ఘడియకు
 చిత్రం - యుగకర్తలు  (1987)
సంగీతం - సుభాష్ 
  గీతరచన - సినారె
గానం - S.P. బాలు, P. సుశీల 

2 వ్యాఖ్యలు:

 1. అయ్యో రామ. మీరు వాళ్ళిద్దరి అన్యోన్యతని చూసి అంతగా మురిసిపోకండి. బయటకు కనబడేదంతా నిజంకాదు. నేను సినికల్ గా చెబతున్నానుకునేరు. వాళ్ళిద్దరి గొడవల గురించి చాలా కథలున్నాయి. ఒక సారయితే రామోజీ ఫిలింసిటీకి వెళుతూ కారులో గొడవపడి జీవితను ఊరుబయట హైవేమీద కారులోనుంచి దించి వెళ్ళిపోయాడట రాజశేఖర్. మరోసారి తనే ఇంట్లోనుంచి చెప్పకుండా కనబడకుండా పోయాడట. మీకు సినిమా ఫీల్డ్ లో ఎవరైనా తెలిసినవారుంటే కనుక్కోండి మీకే తెలుస్తుంది. అందుకని బయట చూసి ఒక నిర్ణయానికి రాకండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. తేజస్వి గారూ ఈ సంగతులన్నీ నిజంగా నాకు తెలియదండీ.
  బయట కనపడేదంతా నిజం కాదని ఇలాంటి పరిస్థితుల్లోనే అనిపిస్తుంది.
  నేను ఎవరినీ కనుక్కోకుండానే మీ మాటలు నమ్ముతానండీ ఎందుకంటే ఇలాంటి మనుషులు సమాజంలో అడుగడుగునా కనపడుతూనే వుంటారు.
  నాకు తెలియని విషయాలు నిర్మొహమాటంగా తెలియచేసినందుకు ధన్యవాదాలు....

  ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.