.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఆకాశ దేశాన ఆషాఢ మాసానా



 ఆకాశ దేశానా ..  
 




చిత్రం - మేఘ సందేశం (1984)
సంగీతం - రమేష్ నాయుడు
రచన - వేటూరి
గానం - K.J.ఏసుదాస్

6 కామెంట్‌లు:

  1. వీటన్నిటిలోనూ నాకు నిన్నటి దాకా శిలనైనా అన్న పాట చాలా ఇష్టం అండి.. మంచి పాటలు టపా చేసారు..యేసుదాసు గారి గళం ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళిందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు.ఇంతకీ యెలా ఉన్నారండి రాజీ గారు?

    రిప్లయితొలగించండి
  2. థాంక్యూ "సుభ" గారూ..
    మీరు చెప్పింది నిజమేనండీ యేసుదాస్ గారు కాకుండా ఇంకెవరు పాడినా
    ఈ పాటలు ఇంత బాగుండేవి కాదేమో..
    నేను బాగానే ఉన్నానండీ.. మీరెలా వున్నారు
    Happy To see You After a Long Time..

    రిప్లయితొలగించండి
  3. మీ బ్లాగుని విసిట్ చేస్తే శంకరాభరణం చిత్రం లో లాగ ఎక్కడ క్లిక్ చేసినా సంగీతమే వినిపిస్తోందండీ....

    రిప్లయితొలగించండి
  4. Lasya RamaKrishna గారూ..
    నా సంగీత ప్రపంచానికి స్వాగతమండీ!
    నా సంగీతప్రపంచంలో మీకు కలిగిన అనుభూతిని
    ఇంత అందంగా వర్ణించి చెప్పినందుకు చాలా సంతోషం..

    రిప్లయితొలగించండి
  5. నాకు మాత్రం ప్రియే చారుశీలే పాట చాలా ఇష్టం అండీ! ఆకాశ దేశానా కూడా! అసలు ఈ సినిమా నేను మేఘ దూతం చదివాక పేరు చూసి మోసపోయి చూశాను.

    రిప్లయితొలగించండి
  6. "రసజ్ఞ" గారూ ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయండీ
    అందుకే ఆడియోసాంగ్స్ పోస్ట్ చేశాను ప్రత్యేకంగా..

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.