.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

16, డిసెంబర్ 2011, శుక్రవారం

అందానికే అందానివే కట్టున్నబొట్టున్న గోదారివే



అందానికే అందానివే 




సినిమా - మురారి (2001)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - శంకర్ మహదేవన్ 

4 కామెంట్‌లు:

  1. కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా?
    కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా నాకెంతో ఇష్టమయిన భావం!

    రిప్లయితొలగించండి
  2. okappudu gundamma katha malleswari elano neti kaalaniki murai nuvvu naku nacchav chithralu alaa

    nice

    gurthu chesinanduku

    thanks
    ?!

    రిప్లయితొలగించండి
  3. రసజ్ఞ గారూ నిజమేనండీ చాలా మంచి భావం వుంటుంది ఈ పాటల్లో
    అందుకే ఈ పాటలకి లిరిక్స్ కూడా పోస్ట్ చేశాను..
    మీ స్పందనకి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  4. శివ గారూ చాలా బాగా చెప్పారండీ ..
    నిజంగా అప్పటి గొప్ప సినిమాలతో పోల్చగలిగిన సినిమాలు
    కొన్ని మాత్రమె ఇప్పుడు వున్నాయి ..
    నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు..

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.