ఈ సినిమాలో కూడా మీరా జాస్మిన్ బాగుంటుంది . ఎప్పుడూ సున్నితంగా వుండే మెలోడీలే కాదు . వినటానికి చాలా బాగుండే ఇలాంటి ఫాస్ట్ సాంగ్స్ చాలానే ఉన్నాయి . మల్లిఖార్జున్ పాడిన ఈ పాట వినటానికి, చూడటానికి కూడా హాయిగా ఉండే అప్పటి పాటల్లో నాకిష్టమైన పాట..
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj59RYPXFHo3kfHuPTomyV0HCRVLb51E5xEegzOQNV4ks3pr2FA_GWj9Ogmz2a-FoDRJZkbAoNO6Hs8GovhiaPKzOGmfQzyu9MUaHzZOi5TIDfG80kNLghZINukn5dWOyhxnrsRNNjY1LFD/s1600/bhadra.jpg)
ఆకాశం నేలకు వచ్చింది
సినిమా- భద్ర
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
లిరిక్స్ - కుల శేఖర్
గానం - మల్లిఖార్జున్, సుమంగళి
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
లిరిక్స్ - కుల శేఖర్
గానం - మల్లిఖార్జున్, సుమంగళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి