హీరో వెంకటేష్ సినిమాలు చాలా వరకు నాకు నచ్చుతాయి.
ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల కంటే పాత సినిమాలన్నీ చాలా బాగుండేవి. నాకు చాలా ఇష్టమైన సినిమా ప్రేమ.ఇందులో రేవతి,వెంకటేష్ ఇద్దరూ బాగుంటారు. రాజా, నువ్వు నాకు నచ్చావ్ , స్వర్ణకమలం ఎన్ని సార్లు చూసినా విసుగనిపించదు. వెంకటేష్ మొదటి సినిమా నుండి ఇప్పటిదాకా నాకు నచ్చే కొన్ని పాటలు "నా సంగీతప్రపంచం"లో
వెంకటేష్ - సౌందర్య Best songs
స్వర్ణకమలం - 1988
వారసుడొచ్చాడు - 1988
ప్రేమ - 1989
బొబ్బిలిరాజా - 1990
శత్రువు - 1990
కూలీ నెం 1 - 1991
సూర్యా IPS - 1991
క్షణ క్షణం - 1991
అమ్మాయి ముద్దు ఇవ్వందే
కో అంటే....కోటి దొర్లుకుంటూ వస్తుంది చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా
చంటి - 1992
జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
అబ్బాయిగారు - 1993
ముద్దులప్రియుడు - 1994
ధర్మచక్రం - 1996
సాహసవీరుడు సాగరకన్య - 1996
పవిత్రబంధం - 1996
చిన్నబ్బాయి - 1997 తెలుసుకో తెలుసుకో .. ఓ వనమాలీ జాజిమల్లి తెల్ల చీర కట్టుకుంటే నిన్న చూసిన ఉదయం కాదిది
ప్రేమించుకుందాం రా - 1997
పెళ్ళిచేసుకుందాం - 1997
సూర్యవంశం - 1998
ప్రేమంటే ఇదేరా - 1998
రాజా - 1999
శీను - 1999
కలిసుందాం రా - 2000
జయం మనదేరా - 2000
దేవీపుత్రుడు - 2001
ప్రేమతో రా - 2001
నువ్వు నాకు నచ్చావ్ - 2001
నా చూపే నిను వెతికినదీ
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తార ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
వాసు - 2002
జెమినీ - 2002
వసంతం - 2003
ఘర్షణ - 2004
సంక్రాంతి - 2005
ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన .. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటా
సుభాష్ చంద్రబోస్ - 2005
లక్ష్మి - 2006
తులసి - 2007
చింతకాయల రవి - 2008
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - 2013
మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా వాన చినుకులు ఇట్టా తడిపితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
దృశ్యం - 2014
|
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి