.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

1, జనవరి 2015, గురువారం

కమ్మని కలలకు ఆహ్వానం -- Happy New Year .. 2015



Happy New Year .. 2015 



కమ్మని కలలకు ఆహ్వానం 
చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటకు నా ప్రాణం
అంకితం అన్నది నా హృదయం


Happy New Year ..   Happy New Year 

పులకించిన కాలపు ఒడిలో
పురివిప్పినదో స్వరపుష్పం
చిరు నవ్వుల వీణలు మీటి
వినిపించినదో నవరాగం

Happy New Year ..   Happy New Year

కమ్మని కలలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం

Happy New Year


2 కామెంట్‌లు:

  1. తీయ తీయని గానం తో
    మిత్రుల పలకరించిన మీ
    ఎంచక్కని స్నేహ గీతానికి
    వందనం ...
    శుభాభినందనం ...
    హ్యాపీ న్యూ ఇయర్ ...
    (though belated)
    మీకు ...
    మీ వారలకు ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్నేహ గీతం నచ్చి,అభినందించినందుకు,మీ శుభాకాంక్షలకు దన్యవాదములు ''nmraobandi'' గారు..

      మీకు కూడా కొత్త సంవత్సరం,సంక్రాంతి శుబాకాంక్షలు..

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.