.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, డిసెంబర్ 2012, ఆదివారం

29, డిసెంబర్ 2012, శనివారం

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీ లోకంలో   సినిమా - ప్రతిఘటన (1986)
 లిరిక్స్ - వేటూరి 
 సంగీతం - చక్రవర్తి. 
గానం - S .జానకి

 

24, డిసెంబర్ 2012, సోమవారం

దివిని తిరుగు మెరుపులలన ... సామజవరగమనా  దివిని తిరుగు మెరుపులలన 

 సినిమా - లాయర్ సుహాసిని (1987)
సంగీతం - S.P.బాలు
రచన - సిరివెన్నెల
గానం - S.P.బాలు, S.P.శైలజ

16, డిసెంబర్ 2012, ఆదివారం

మౌనమెందుకు మాటాడవెందుకుమౌనమెందుకు మాటాడవెందుకు 

చిత్రం : క్లాస్ మేట్స్ (2007)
సంగీతం : కోటి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : మల్లికార్జున్ ,అంజనా సౌమ్య

14, డిసెంబర్ 2012, శుక్రవారం

గుండె చాటుగా ఇన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ..గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా 
 


సినిమా -  క్లాస్ మేట్స్  (2007)
లిరిక్స్  - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
సంగీతం  -  కోటి 
గానం  : హేమచంద్ర, చైత్ర 

11, డిసెంబర్ 2012, మంగళవారం

ఓ ప్రియా .. ప్రియా చండీప్రియా .. ప్రియాఓ ప్రియా .. ప్రియా
చిత్రం - చండీప్రియ (1980)
సంగీతం - ఆదినారాయణరావు, సత్యం
గీతరచన - సినారె
గానం - S.P.బాలు,P.సుశీల

నా .. హృదయమా నా .. హృదయ ఉదయ రాగమానా .. హృదయమా
చిత్రం -  ప్రియ (1981)
సంగీతం -  చక్రవర్తి
గీతరచన -  ఆచార్య ఆత్రేయ
గానం - S.P. బాలు, P. సుశీల

10, డిసెంబర్ 2012, సోమవారం

హే... శతమానమన్నదిలే చెలిమేహే... శతమానమన్నదిలేచిత్రం - మృగరాజు (2001)
సంగీతం - మణిశర్మ
 గీతరచన - వేటూరి
గానం -  హరిహరన్, సాధనా సర్గమ్

ఎంత ఎదిగి పోయావయ్యా.. ఎదను పెంచుకున్నావయ్యాఎంత ఎదిగి పోయావయ్యా..
     చిత్రం - విజేత (1985)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు

నీ దారి పూల దారి పోవోయి బాటసారినీ దారి పూలదారి పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరిచిత్రం - మగమహారాజు (1983)
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు

9, డిసెంబర్ 2012, ఆదివారం

కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో ఓ సందమామకాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
చిత్రం -  పసివాడి ప్రాణం (1987)
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - వేటూరి 
గానం - S.P.  బాలు, S.జానకి 

మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడుమహానగరంలో మాయగాడుచిత్రం - మహానగరంలో మాయగాడు 
సంగీతం - సత్యం 
గీతరచన - వేటూరి 
గానం - S.P.బాలు 

8, డిసెంబర్ 2012, శనివారం

7, డిసెంబర్ 2012, శుక్రవారం

కొమ్మెక్కి కూసింది కోయిలమ్మకొమ్మెక్కి కూసింది కోయిలమ్మ
చిత్రం - గూండా  (1984)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం -  S.P.బాలు, S.జానకి

అందమా అలా అలా .. అల్లుకో ఇలా ఇలాఅందమా అలా అలా ..చిత్రం - దొంగ (1985)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, S.జానకి

6, డిసెంబర్ 2012, గురువారం

అ ఆ ఆ వానా వానా వందనంఅ ఆ ఆ వానా వానా వందనం
చిత్రం - అడవి దొంగ (1985)
సంగీతం - చక్రవర్తి
గీతరచన -వేటూరి 
గానం - S.P.బాలు, S.జానకి
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.