.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

11, అక్టోబర్ 2012, గురువారం

తొలివలపే తీయనిది ... ఆ దాహం తీరనది


తొలివలపే తీయనిది




 సినిమా - యువరాజు ( 2000 )
సంగీతం - రమణ గోగుల 
 గీతరచన - వేటూరి 
గానం - హరిహరన్,సునీత,అనురాధా శ్రీరాం 

6 వ్యాఖ్యలు:

  1. పాట వచ్చిన కొత్తలో తెగ పాడుకునేదాన్నండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
    -సుభ

    ప్రత్యుత్తరంతొలగించు
  2. "సుభ" గారూ..
    పాట నచ్చినందుకు థాంక్సండీ..

    ప్రత్యుత్తరంతొలగించు
  3. తొలివలపే తీయనిది, మదిలో ఎన్నడు మాయనిది
    కలకాలం నిలిచేది, కలనైనా.....
    అని ఒక అందమైన పాత పాట (బాలు గారు పాడిందే) ఉంది , మీరు వినలేదా?
    చాలా చాలా చాలా బాగుంటుంది. లంకె ఇద్దామంటే సమయం చాల్లేదు.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. "లక్ష్మీదేవి" గారు..

      మీరు చెప్పిన పాత పాట ఈ పాట కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు విన్నానండీ..
      ఆ పాట కూడా బాగుంది.
      మీరు నా ఆపాతమధురాలు బ్లాగ్ లో చెప్పిన పాటలు,
      ఈ పాట నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను..

      మీ వ్యాఖ్యకు,మంచి పాటను గుర్తుచేసినందుకు ధన్యవాదములు..

      తొలగించు
  4. తొలివలపే మొదలుతో ఇంకా రెండు మూడు పాటలున్నాయి కదా!
    అన్నీ బాగుంటాయి...దేవత లో ఉన్నట్లు గుర్తు...తొలివలపే పదే పదే...
    మీరు పరిచయం చేసిన ఈ పాట బాగుంటుంది...మొదటి చరణం చాలా బాగుంటుంది...
    అభినందనలు రాజి గారూ!
    @శ్రీ

    ప్రత్యుత్తరంతొలగించు
  5. "శ్రీ" గారూ..
    పాట నచ్చినందుకు థాక్సండీ..
    మీరు చెప్పిన దేవత లో పాట కూడా బాగుంటుంది..
    నాకు మరొక ఆపాతమధురం గుర్తు చేసినందుకు ధన్యవాదములు..

    ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.