.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, జనవరి 2013, గురువారం

అబ్బో నేరేడు పళ్ళుఅబ్బో నేరేడు పళ్ళు
చిత్రం - సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం - రాజన్-నాగేంద్ర
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, S.జానకి

30, జనవరి 2013, బుధవారం

ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలోఆ పొన్న నీడలో ఈ కన్నెవాడలోచిత్రం - సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం - రాజన్-నాగేంద్ర
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల

29, జనవరి 2013, మంగళవారం

లాలిజో లాలిజో ఊరుకో పాపాయిలాలిజో లాలిజో ఊరుకో పాపాయి
     


 
చిత్రం - ఇంద్రుడు-చంద్రుడు (1989)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం -S.P.బాలు

28, జనవరి 2013, సోమవారం

దోర దోర దొంగ ముద్దు దోబూచీ


దోర దోర దొంగ ముద్దు దోబూచీ
చిత్రం - ఇంద్రుడు-చంద్రుడు (1989)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, S.జానకి

27, జనవరి 2013, ఆదివారం

మనసు పడితే ప్రేమోతుంది ..మనసు పడితే  ప్రేమోతుంది.. చిత్రం - కెప్టెన్ నాగార్జున (1986)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - S.P. బాలు

26, జనవరి 2013, శనివారం

25, జనవరి 2013, శుక్రవారం

అడగవయ్య అయ్యగారి ఎక్కువేమిటోఅడగవయ్య  అయ్యగారి.. 


చిత్రం - మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - ఆరుద్ర 
గానం -S.P. బాలు, K.S. చిత్ర 

24, జనవరి 2013, గురువారం

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితోచినుకు చినుకు అందెలతో..

 
చిత్రం - మాయలోడు (1993)
సంగీతం - S.V.కృష్ణారెడ్డి
గీతరచన - భువనచంద్ర
గానం - S.P.బాలు, K.S.చిత్ర

23, జనవరి 2013, బుధవారం

మై డియర్ మేడమ్ కలిసాడో హాండ్ సమ్మై డియర్ మేడమ్..చిత్రం - మేడమ్ (1993)
సంగీతం - మాధవపెద్ది సురేష్
గీతరచన -
గానం - రాజేంద్ర ప్రసాద్ ,K.S. చిత్ర

22, జనవరి 2013, మంగళవారం

వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకివచ్చే వచ్చే వైశాఖంలో


 
చిత్రం - మేడమ్ (1994)
సంగీతం - మాధవపెద్ది సురేష్
గీతరచన -
గానం - S.P. బాలు, K.S.చిత్ర

నీ మాయలోడిని నేనే ..నీ మాయలోడిని నేనే ..


చిత్రం - మాయలోడు
సంగీతం - S. V.కృష్ణా రెడ్డి
గీతరచన -
గానం - S.P. బాలు, K.S. చిత్ర

21, జనవరి 2013, సోమవారం

వారెవా మానవా ఎదలే అదిరే
వారెవా మానవా ఎదలే అదిరే
చిత్రం - ఆ ఒక్కటి అడక్కు(1992)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు, S. జానకి

20, జనవరి 2013, ఆదివారం

19, జనవరి 2013, శనివారం

18, జనవరి 2013, శుక్రవారం

గోపీలోలా నీ పాల పడ్డామురా..
గోపీలోలా నీ పాల పడ్డామురా


చిత్రం - లేడీస్ టైలర్ (1986)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - సిరివెన్నెల
గానం - S.P.బాలు,S.P.శైలజ

17, జనవరి 2013, గురువారం

నీవుంటే వేరే కనులెందుకూ.. నీవుంటే వేరే కనులెందుకూ..


చిత్రం - స్నేహం (1977)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - సినారె
గానం - S.P.బాలు

11, జనవరి 2013, శుక్రవారం

పూసింది పూసింది పున్నాగ ...
పూసింది పూసింది పున్నాగ 
 

సినిమా - సీతారామయ్య గారి మనవరాలు (1991)
సంగీతం - M.M కీరవాణి 
లిరిక్స్ - వేటూరి 
గానం - S .P బాలు,K.S.చిత్ర 

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.