.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, జూన్ 2014, ఆదివారం

కన్నులకు చూపందం...కవితలకు ఊహందం



కన్నులకు చూపందం... 





సినిమా - పద్మవ్యూహం(1993)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - రాజశ్రీ
గానం -  P . సుశీల

నిన్న ఈ కలవరింత.. లేదులే..



"పూచినా పువ్వుల నవ్వులే వో దినం
వన్నెలా మెరుపులా ఆయువే వో క్షణం
సృష్టి వున్నంతదాకా ప్రేమయె శాశ్వతం"  
ప్రేమ గురించి గొప్పగా వర్ణించిన పాట .. చక్కని సాహిత్యం, సంగీతం , అందమైన రేవతి నటన ఈ పాట ప్రత్యేకతలు

నిన్న ఈ కలవరింత లేదులే
నేడు చిరుగాలి ఏదో అందిలే




చిత్రం-పద్మవ్యూహం
సంగీతం-ఏ.ఆర్.రెహ్మాన్.
రచన-రాజశ్రీ.
గానం-సుజాత.

28, జూన్ 2014, శనివారం

కన్నులకు చూపందం...కవితలకు ఊహందం



కన్నులకు చూపందం...
 





సినిమా - పద్మవ్యూహం
 సంగీతం - A.R. రెహమాన్ 
 గీతరచన - రాజశ్రీ 
గానం - SP . బాలు 

24, జూన్ 2014, మంగళవారం

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది


"ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించునో"
అర్ధవంతమైన భావంతో, సాహిత్యంతో, సున్నితమైన సంగీతంతో 
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట...


ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది




సినిమా - నిరీక్షణ (1982)
సంగీతం - ఇళయరాజా
రచన -  ఆచార్య ఆత్రేయ
గానం -S.జానకి

22, జూన్ 2014, ఆదివారం

ఓ .. అందమా తెలుగింటి రూపమా వెలుగంటి దీపమా


 ప్రేమ అంటేనే స్వార్ధమని నమ్మే విద్యాధరి,ప్రేమ కన్నా గొప్ప శక్తి లేదని నిరూపించటానికి తపస్సు చేసిన అనుదీప్ . ప్రేమకి, ప్రేమ రాహిత్యానికి జరిగిన సంఘర్షణే  ముత్యమంత ముద్దు..ఈ సినిమాలో సీత,రాజేంద్రప్రసాద్ ఇద్దరూ సహజంగా, అందంగా మంచి జంటగా సినిమాని ఎవర్ గ్రీన్ గా నిలిచేలా చేశారు...  యండమూరి వీరేంద్రనాథ్ నవలలో నాకు చాలా నచ్చే నవల థ్రిల్లర్ముత్యమంత ముద్దు సినిమా..


ఓ .. ఓ .. అందమా 



సినిమా - ముత్యమంత ముద్దు 
సంగీతం - హంసలేఖ 
రచన - వేటూరి 
గానం - SP. బాలు 

21, జూన్ 2014, శనివారం

స్వర రాగ గంగా ప్రవాహమే



ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు
ఈ పాటకి పూర్తిగా అర్ధం తెలియదు కానీ జేసుదాస్ గారి గంభీరమైన స్వరంతో, ఏదో పవిత్రమైన భావంతో వినాలనిపించే పాటల్లో ఇది ఒకటి ..

 ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా  నాకు ఇష్టమైన పాట  
"స్వర రాగ గంగా ప్రవాహమే" 






చిత్రం: సరిగమలు
సంగీతం: రవి
రచన: వేటూరి సుందర రామ్మూర్తి
గానం: కె జె ఏసుదాస్


20, జూన్ 2014, శుక్రవారం

కోనలో సన్నజాజిమల్లి జాజిమల్లి


వంశీ,ఇళయరాజా గారి మరొక అద్భుతం .. ఈ పాట fm లో కానీ , టీవీ లో కానీ వస్తుంటే చానల్ మార్చగలరా ఎవరైనా .. నేను మాత్రం మార్చను.


కోనలో సన్నజాజిమల్లి




 సినిమా - మహర్షి 
సంగీతం - ఇళయరాజా 
లిరిక్స్ - ఆత్రేయ 
గానం- SP బాలు,S. జానకి 

19, జూన్ 2014, గురువారం

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు


పాడుతున్న బాలు గారే  కాదు వినే వాళ్ళను ఊపిరి తిప్పుకోనివ్వకుండా చేసిన  వేటూరి , ఇళయరాజా , sp  బాలు గారి  అద్భుత ప్రయోగమే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు .. ఇలాంటి ప్రయోగాలు తర్వాత చాలా చేశారు కానీ ఈ పాటంత ఫేమస్ అవ్వలేదు ..

మాటేరాని చిన్నదాని



సినిమా - ఓ పాపా లాలి (1990)
సంగీతం - ఇళయరాజా 
 గీతరచన - వేటూరి
గానం - SP బాలు

18, జూన్ 2014, బుధవారం

ఊసులాడే ఒక జాబిలట


ఒకప్పటి  ప్రేమపాట " ఊసులాడే ఒక జాబిలట " అప్పటి పాటలని ఒకప్పటి పాటలు అనటం కన్నా ఎప్పటికీ నిలిచిపోయే పాటలు అంటేనే  బాగుంటుందేమో .. సున్నితమైన సంగీతం,ప్రియురాల్ని అందంగా వర్ణిస్తున్న సాహిత్యంతో మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటల్లో ఒకటి ఈ పాట.. ఈ పాట  వినగానే హీరో, హీరోయిన్లు మురళి,హీరా  అప్పటి కాలేజ్ లైఫ్,డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కళ్ళముందు ఉంటాయి .. నాకు ఎప్పటికీ నచ్చే ప్రేమగీతం..



ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట





సినిమా : హృదయం (1992)
రచన :రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు 


15, జూన్ 2014, ఆదివారం

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా


 పిల్లల్ని "ఆకాశమంత" ప్రేమించే నాన్నలందరికీ..


ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా

 

సినిమా  : ఆకాశమంత (2009)
సంగీతం : విద్యాసాగర్
రచన : అనంత శ్రీరామ్
గానం : మధుబాల కృష్ణన్


14, జూన్ 2014, శనివారం

ఏ రోజైతే చూశానో నిన్ను



ఏ రోజైతే చూశానో నిన్ను



చిత్రం - గులాబి (1996)
సంగీతం - శశి ప్రీతమ్
గీతరచన - సిరివెన్నెల
గానం - శశి ప్రీతమ్

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో



ఈ వేళలో నీవు.. 


చిత్రం - గులాబీ (1995)
సంగీతం  -  శశి ప్రీతమ్
గీతరచన - సిరివెన్నెల
గానం - సునీత

మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది



మేఘాలలో తేలిపొమ్మన్నది




చిత్రం - గులాబి (1996)
సంగీతం - శశి ప్రీతమ్
గీతరచన - సిరివెన్నెల
గానం - మనో, గాయత్రి  

13, జూన్ 2014, శుక్రవారం

ఎక్కడ ఎక్కడ ఉందో తారక



ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక




చిత్రం - మురారి 
సంగీతం - మణిశర్మ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - S.P. చరణ్, హరిణి

12, జూన్ 2014, గురువారం

మా ముద్దు రాధమ్మ రాగాలే శ్రీమువ్వ గోపాల గీతాలు



మా ముద్దు రాధమ్మ రాగాలే

 

చిత్రం - రాధా గోపాళం (2005)
సంగీతం - మణిశర్మ
గీతరచన - వేటూరి
గానం - S.P బాలు, సునీత

ఏలో ఏలో ఉయ్యాల ఏడేడు రంగుల ఉయ్యాలా



ఏలో ఏలో ఉయ్యాల



చిత్రం -  సుందరకాండ (2008)
సంగీతం -  విద్యాసాగర్
గీతరచన -  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం -  సాధనాసర్గమ్
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.