.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

18, నవంబర్ 2014, మంగళవారం

మాయ మొదలాయే / బాణం వేశాడే


ఈ పాట మొదట్లో "బాణం వేసాడేఅనే లిరిక్స్ తో ఉండేది . ఇప్పుడు యూ ట్యూబ్ లో పాత లిరిక్స్ మార్పుతో "మాయ మొదలాయే" గా ఉంది . రెండు పాటలు వీడియో ఒక్కటే.. లిరిక్స్ మాత్రమే మార్పు.ఆ రెండు పాటలు ఇక్కడ చూడొచ్చు


మాయ మొదలాయే 
ఏదో మాయ మొదలాయే 


బాణం వేశాడే పువ్వుల బాణం వేశాడే



సినిమా - రాఘవన్ (2007)
సంగీతం - హారిస్ జయరాజ్ 
లిరిక్స్ - వేటూరి 
గానం - హరీష్ రాఘవేంద్ర,బాంబే జయశ్రీ 

2 వ్యాఖ్యలు:

  1. "మాయమొదలాయే" అనే వెర్షన్ నేను ఇప్పుడే వింటున్నాను, ఈ ట్యూన్ కి రెండు వెర్షన్స్ ఉన్నాయని నాకు తెలియదు. రెండూ బాగున్నాయి - మాయమోదలాయే అన్నది నాకు బాగా నచ్చింది. మంచి పాటని పరిచయం చేశారు - ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. యూ ట్యూబ్ లో కమల్ హాసన్ సాంగ్స్ లో వెతుకుతుంటే ఈ రెండు పాటలు దొరికాయి .. నాకు కూడా కొత్తగా అనిపించి రెండు పాటలు పోస్ట్ చేశాను..

      పాట నచ్చినందుకు, మీ స్పందన తెలిపినందుకు Thank You "Mahesh" గారు ...

      తొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.