ఏదో వింత వలపే చింత
చెప్పలేని మాట కూడా బాధే కదా
నిప్పు లాంటి ఈడు కూడా నీరే కదా
అతని జతను వెతికె
మనసు చిలిపి తనాలా
మనసు చిలిపి తనాలా
నాలా .. నా ఊహలా
ఏదో వింత తకథై ధీంత
మంచు వేళ మల్లెపూల మంటే కదా
పైట జారు సోయగాల పంటే కదా
వలపు చిలక వగలు తెలిసె
తళుకుమనేలా ఏలా ఈ వెన్నెలా
ఏదో వింత .. తకథై ధీంత
చిత్రం - అంగరక్షకుడు (1993)
సంగీతం - రాజ్ - కోటి
గీతరచన -
గానం - S.P. బాలు, K.S. చిత్ర
సంగీతం - రాజ్ - కోటి
గీతరచన -
గానం - S.P. బాలు, K.S. చిత్ర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి