.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, జులై 2015, శుక్రవారం

30, జులై 2015, గురువారం

29, జులై 2015, బుధవారం

నీవెవరో చెలిమివో కనులకు కల నీవోనీవెవరో చెలిమివో.. చిత్రం - ఉరిమి (2011)
సంగీతం - దీపక్ దేవ్ 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - కార్తీక్, శ్రీపాద , చిన్మయి

28, జులై 2015, మంగళవారం

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లోరాయబారం పంపిందెవరే 


చిత్రం - ప్రియరాగాలు (1997)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన -సిరివెన్నెల 
గానం - S.P. బాలు,చిత్ర

27, జులై 2015, సోమవారం

మూసిన ముత్యాలకే లే మొరగులుమూసిన ముత్యాలకే లే మొరగులు
చిత్రం - అన్నమయ్య (1997)
సంగీతం - M.M.కీరవాణి
గీతరచన - అన్నమయ్య
గానం - S.P.బాలు, K.S.చిత్ర

ఏలే ఏలే మరదలా .. వాలే వాలే వరసలాఏలే ఏలే మరదలా
చిత్రం - అన్నమయ్య  (1997)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన  -  వేటూరి 
గానం - S.P. బాలు, సుజాత,అనురాధ 

26, జులై 2015, ఆదివారం

ప్రేమదేశం యువరాణి పూత ప్రాయం విరిబోణీప్రేమ దేశం యువరాణీ


  

చిత్రం - శక్తి (2011)
సంగీతం - మణిశర్మ
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - హేమచంద్ర, సైంధవి

25, జులై 2015, శనివారం

రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసిరాకాసి రాకాసి.. 
చిత్రం - రభస (2014)
సంగీతం - తమన్ 
గీతరచన - శ్రీమణి 
గానం - Jr. ఎన్. టి. ఆర్ 


రామ సక్కనోడమ్మ చందమామరామ సక్కనోడమ్మ..
చిత్రం - రాజకుమారుడు (1999)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - సుద్దాల అశోక్ తేజ 
గానం -సుఖ్విందర్ సింగ్, చిత్ర 

24, జులై 2015, శుక్రవారం

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడుఎందుకీ ప్రాయము.. 
          చిత్రం - రాజకుమారుడు (1999)
సంగీతం - మణిశర్మ
గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు, K.S. చిత్ర

23, జులై 2015, గురువారం

మీనా మీనా జలతారువీణామీనా మీనా జలతారువీణా


చిత్రం - సాహసవీరుడు సాగరకన్య(1996)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, M.M. శ్రీలేఖ

22, జులై 2015, బుధవారం

చందన చీరను కట్టి బొమ్మన బ్లౌజును చుట్టి


అప్పటికీ ఇప్పటికీ మగువల మనసు దోచుకునే "చందన చీరలతో" మొదలు పెట్టి అప్పటి సౌందర్య సాధనాలు,గృహోపకరణాలు, టీవీ చానల్స్ ఇలా అన్ని రకాల యాడ్స్ ని ఇప్పుడు కూడా గుర్తుచేసే ఈ పాట సరదాగా బాగుంటుంది..


చందన చీరను కట్టి
        


చిత్రం - బొంబాయి ప్రియుడు (1996)
సంగీతం - కీరవాణి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, ప్రతిమారావు

21, జులై 2015, మంగళవారం

గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతంగుప్పెడు గుండెను తడితే
చిత్రం - బొంబాయి ప్రియుడు (1996)
సంగీతం -  కీరవాణి
గీతరచన - చంద్రబోస్
గానం - S.P.బాలు, చిత్ర, కీరవాణి

20, జులై 2015, సోమవారం

19, జులై 2015, ఆదివారం

18, జులై 2015, శనివారం

రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా

చిత్రం - అల్లరి ప్రియుడు (1993)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, K.S. చిత్ర

17, జులై 2015, శుక్రవారం

అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజుఅహో ఒక మనసుకు నేడేచిత్రం  - అల్లరి ప్రియుడు (1993)
సంగీతం - కీరవాణి
గీతరచన  - వేటూరి
గానం - S.P.బాలు ,K.S.చిత్ర 
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.