.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, సెప్టెంబర్ 2015, బుధవారం

సినిమా సూపిత్త మామా ..



సినిమా సూపిత్త మామా




 చిత్రం - రేసు గుర్రం (2014)
 సంగీతం - S. తమన్ 
 గీతరచన - వరికుప్పల యాదగిరి 
గానం - సింహ,దివ్య,గంగ 

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

గలగలగలగల గల్లంటు మనసే



గలగలగలగల గల్లంటు మనసే




 
చిత్రం - రేసుగుర్రం (2014)
సంగీతం - S. తమన్ 
గీతరచన - రెహ్మాన్ 
గానం - దినేష్ కనగరత్నం , మేఘ 

28, సెప్టెంబర్ 2015, సోమవారం

హే... చక్కని బైకుంది



హే... చక్కని బైకుంది



చిత్రం - జులాయి (2012)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీమణి, శ్రీచరణ్
గానం - టిప్పు, మేఘ, శ్రీచరణ్
 

27, సెప్టెంబర్ 2015, ఆదివారం

మీ ఇంటికి ముందో గేటు .. అది దూకాలంటే డౌటు



మీ ఇంటికి ముందో గేటు




చిత్రం - జులాయి (201)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - శ్రీ మణి
గానం  - సాగర్ , రెనినా రెడ్డి 

26, సెప్టెంబర్ 2015, శనివారం

గంగా ఆ ఆ ఆ ఆఆ నీ ఉరుకులె రాగంగా



గంగా ఆ ఆ ఆ ఆఆ




చిత్రం - గంగోత్రి (2003)
సంగీతం - కీరవాణి
గీత రచన - M.M.చంద్రబోస్
గానం - S.P.B.చరణ్  , సునీత

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట



వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట




చిత్రం - గంగోత్రి (2003)
సంగీతం - M.M. కీరవాణి
గీతరచన - చంద్రబోస్
గానం - కౌసల్య, ఐశ్వర్య

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

కలలు కావులే కలయికలిక



కలలు కావులే కలయికలిక




చిత్రం - వరుడు (2010)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - వేటూరి 
గానం  -హేమచంద్ర , మాళవిక 

24, సెప్టెంబర్ 2015, గురువారం

చిరంజీవ చిరంజీవ చిరంజీవ




చిరంజీవ చిరంజీవ చిరంజీవ




చిత్రం - బద్రినాథ్ (2011)
సంగీతం - ఎం.ఎం.కీరవాణి
గీతరచన - చంద్రబోస్
గానం - రేవంత్, శ్రేయా ఘోషల్

23, సెప్టెంబర్ 2015, బుధవారం

పొంగి పొంగి పోతోంది జలధార..



వసుధారా  ఓఓఓ...ఓ




చిత్రం - బద్రీనాథ్ (2011)
సంగీతం - కీరవాణి
గీతరచన - చంద్రబోస్
గానం - కీరవాణి, శ్వేతాపండిత్

22, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి



ఎన్నెన్నెన్నో ఊహలే




చిత్రం  - పరుగు (2008)
సంగీతం - మణి శర్మ
గీత రచన - అనంత శ్రీ రామ్ 
గానం - రాహుల్ నంబియార్

21, సెప్టెంబర్ 2015, సోమవారం

చందమామ నేనేలే నా అందమైన తారా నీవే



చందమామ నేనేలే .. నా అందమైన తారా నీవే
Video By :
N.RajyaLakshmi



చిత్రం - రెండు తోకల పిట్ట (1987)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - రాజశ్రీ
గానం - S.P. బాలు

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

19, సెప్టెంబర్ 2015, శనివారం

18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

ఆమె తోటి మాటుంది పెదవి దాటి రాకుంది



ఆమె తోటి మాటుంది


చిత్రం - అమెరికా అమ్మాయి (1976)
సంగీతం - G.K. వెంకటేష్ 
గీతరచన - మైలవరపు గోపి
గానం - S.P. బాలు 
  

17, సెప్టెంబర్ 2015, గురువారం

మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోనా



మ్రోగింది వీణా

  

చిత్రం - జమిందారు గారి అమ్మాయి (1975)
సంగీతం - G.K.వెంకటేష్ 
గీతరచన - దాశరథి   
గానం - P.సుశీల

16, సెప్టెంబర్ 2015, బుధవారం

15, సెప్టెంబర్ 2015, మంగళవారం

మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం




మానసవీణా మధుగీతం



చిత్రం - పంతులమ్మ (1977)
సంగీతం - రాజన్-నాగేంద్ర
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.