.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, అక్టోబర్ 2015, శుక్రవారం

నీ కళ్ళలో మెరిసింది ఓ నిజంనీ కళ్ళలో మెరిసింది ఓ నిజంచిత్రం - నమో వెంకటేశా (2010)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - సాగర్ , రోషిణి

29, అక్టోబర్ 2015, గురువారం

ఏమైందీ ఈవేళా .. ఎదలో ఈ సందడేలా ఏమైందీ ఈవేళా


 చిత్రం - ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే (2007)
సంగీతం - యువన్ శంకర్ రాజా 
గీతరచన - కులశేఖర్ 
గానం - ఉదిత్ నారాయణ్ 

28, అక్టోబర్ 2015, బుధవారం

నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసినా మనసుకి ప్రాణం పోసిచిత్రం - ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007)
సంగీతం - యువన్‌శంకర్‌రాజా
గీతరచన - చంద్రబోస్
గానం - కార్తీక్, గాయత్రి

27, అక్టోబర్ 2015, మంగళవారం

నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనానాలో ఉన్న ప్రేమ
 చిత్రం - ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం -రాజ్ - కోటి 
గీతరచన - సిరివెన్నెల 
గానం - S.P. బాలు, K.S. చిత్ర

26, అక్టోబర్ 2015, సోమవారం

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటాఅందాల  శ్రీమతికి 
చిత్రం - సంక్రాంతి (2005)
సంగీతం - S.A. రాజ్ కుమార్
గీతరచన - E.S. మూర్తి
గానం -  హరిహరన్ , శ్రేయ ఘోషల్ 

25, అక్టోబర్ 2015, ఆదివారం

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసంఆశ   ఆశగా అడిగిందిచిత్రం - సంక్రాంతి (2005)
సంగీతం - S.A.రాజ్ కుమార్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - S.P. బాలు

24, అక్టోబర్ 2015, శనివారం

నీ నవ్వులే వెన్నెలని .. మల్లెలని హరివిల్లులనినీ నవ్వులే వెన్నెలని
చిత్రం - మల్లీశ్వరి (2004)
సంగీతం - కోటి
గీతరచన - సిరివెన్నెల
గానం - కుమార్ సాను, సునీత

22, అక్టోబర్ 2015, గురువారం

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ.


అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే .. 
ఆ జగన్మాత అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటూ 
దసరా శుభాకాంక్షలుశ్రీ రాజరాజేశ్వరీ అష్టకం


అంబా శాంభవి చంద్రమౌళిరబలా అపర్ణా హ్యుమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ
వాణీ పల్లవపాణి వేణుమురళీ  గానప్రియాలోలినీ
కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ
జాతీచంపక వైజయంతిలహరీ గ్రైవేయకై రాజితా
వీణావేణువినోదమండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ వల్లభీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా శూలధనుః కుశాంకుశధరీ అర్థేందుబింబాధరీ
వారాహీ మధుకైటభప్రశమనీ వాణీ రమాసేవితా
మల్లాద్యాసురమూకదైత్యదమనీ మహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా సృష్టివినాశపాలనకరీ ఆర్యవిసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరస: పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినతాసురార్చితపదా ఉద్దండదైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ
యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళామాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా పాలితభక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్
అంబా లోకకటాక్షవీక్షలలితా ఐశ్వర్యమవ్యాహత
అంబా పావనమంత్రరాజపఠనా దంతే చ మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ


21, అక్టోబర్ 2015, బుధవారం

అమ్మా.. అమ్మోరు తల్లో మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లోఅమ్మా.. అమ్మోరు తల్లోసినిమా - అమ్మోరు (1995)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - మల్లెమాల
గానం - S.P. బాలు 

20, అక్టోబర్ 2015, మంగళవారం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గామహా కనకదుర్గాచిత్రం - దేవుళ్ళు (2001)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం - S .జానకి

19, అక్టోబర్ 2015, సోమవారం

ఊరువాడ కదిలిందిరా అమ్మల గన్న అమ్మ వెంట నడిచిందిరాఊరువాడ కదిలిందిరాచిత్రం - మహాచండి (2002)
సంగీతం - T. రాజేందర్ 
గీతరచన - భువనచంద్ర 
గానం - వందేమాతరం శ్రీనివాస్ 

18, అక్టోబర్ 2015, ఆదివారం

శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా శ్రీ వెంకటేశునికి చెల్లెలివమ్మా


చిత్రం - అమ్మోరు తల్లి 
సంగీతం - దేవా 
గీతరచన - వెలిదండ్ల
గానం - K.S. చిత్ర


17, అక్టోబర్ 2015, శనివారం

శ్రీ దుర్గా సూక్తం - సప్తపదిశ్రీ దుర్గా సూక్తంఓం జాతవేద సేసునవామ సోమమరాతీయతో నిదహా తి వేదః
ఓం జాతవేద సేసునవామ సోమమరాతీయతో నిదహా తి వేదః

స నః పరుషదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితా‌త్యగ్నిః
స నః పరుషదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితా‌త్యగ్నిః

తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్
దుర్గాం దేవీగ్ం శరణమహం ప్రపద్యే సుతర సితరసే నమః

అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః

విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితా‌తి పర్-షి
అగ్నే అత్రివన్మనసా గృణానో స్మాకం బోధ్యవితా తనూనామ్

పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్‍మ్ హువేమ పరమాథ్సధస్థాత్
స నః పరుషదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితా‌త్యగ్నిః

ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచా గ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభగమాయ జస్వ

గోభిర్జుష్ట మయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతామ్

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి
తన్నో దుర్గిః ప్రచోదయా”త్ చిత్రం - సప్తపది (1981)
సంగీతం - K.V. మహదేవన్


16, అక్టోబర్ 2015, శుక్రవారం

వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరివేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి


చిత్రం - అవతారం (2014)
సంగీతం - ఘంటాడి కృష్ణ 
గీతరచన - జొన్నవిత్తుల 
గానం - K.S. చిత్ర 

15, అక్టోబర్ 2015, గురువారం

అమ్మా భవానీ లోకాలనేలే ఓంకార రూపవమ్మాఅమ్మా భవానీచిత్రం - శివరామరాజు 
సంగీతం - S.A.రాజ్ కుమార్ 
గీతరచన - చిర్రావూరి విజయ్ కుమార్ 
గానం - S.P. బాలు

14, అక్టోబర్ 2015, బుధవారం

డుం డుమారే డుం డుమారే పిల్ల పెళ్ళి ఛాంగుభళారేడుం డుమారే డుం డుమారేచిత్రం - అర్జున్(2004)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, K.S. చిత్ర


13, అక్టోబర్ 2015, మంగళవారం

మధుర మధురతర మీనాక్షిమధుర మధురతర మీనాక్షి
చిత్రం - అర్జున్ (2004)
సంగీతం - మణిశర్మ 
గీతరచన  - వేటూరి 
గానం - ఉన్నికృష్ణన్ ,హరిణి

అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనాఅవునా నీవేనాచిత్రం - రుద్రమదేవి  (2015)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - సిరివెన్నెల
గానం - హరిహరన్, సాధనా సర్గమ్
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.