.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, మార్చి 2016, గురువారం

నువ్వు నేను కలుసుకున్న చోటు‌ మారలేదు



నువ్వు నేను కలుసుకున్న చోటు‌ మారలేదు



చిత్రం  - నేను, శైలజ (2015)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
గీతరచన - భాస్కరభట్ల
గానం  - సాగర్

30, మార్చి 2016, బుధవారం

ఎందరో మహానుభావులు అందరిలో తాను ఒకడూ



ఎందరో మహానుభావులు



చిత్రం - భలే భలే మగాడివోయ్ (2015)
సంగీతం - గోపీ సుందర్
గీత రచన - రామజోగయ్య శాస్త్రి
గానం - రేణుక అరుణ్

29, మార్చి 2016, మంగళవారం

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు



నువ్వంటే నా నవ్వు





చిత్రం - కృష్ణగాడివీరప్రేమ గాథ (2016)
సంగీతం - విశాల్ చంద్రశేఖర్
గీతరచన - కృష్ణకాంత్
గానం - హరిచరణ్, సింధూరి విశాల్

28, మార్చి 2016, సోమవారం

మల్లీశ్వరివే మధురాశల మంజరివే



మల్లీశ్వరివే మధురాశల మంజరివే



చిత్రం - యువసేన (2004)
సంగీతం -  Jassie Gift
గీతరచన - సిరివెన్నెల 
గానం -  Jassie Gift

27, మార్చి 2016, ఆదివారం

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే



చిటపట చినుకులు  అరచేతులలో



చిత్రం - ఐతే (2004)
సంగీతం - కళ్యాణిమాలిక్
గీతరచన - సిరివెన్నెల
గానం - కీరవాణి 

26, మార్చి 2016, శనివారం

తేనె కన్నా తియ్యనిదీ తెలుగుభాష

తేనె కన్నా తియ్యనిదీ తెలుగు భాష



చిత్రం - రాజ్ కుమార్ (1983)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - S.P. బాలు, P. సుశీల

25, మార్చి 2016, శుక్రవారం

తొలి చూపు చెలి రాసిన శుభలేఖ



తొలి చూపు చెలి రాసిన



చిత్రం - రాజ్ కుమార్ (1983)
సంగీతం  - ఇళయ రాజా
రచన  - వేటూరి
గానం -  S.P. బాలు, S. జానకి

24, మార్చి 2016, గురువారం

23, మార్చి 2016, బుధవారం

హరివిల్లూ పొదరిల్లు చుక్కలు ఆకాశం




హరివిల్లూ  పొదరిల్లు


చిత్రం - స్వయంవరం (1982)
సంగీతం - సత్యం
గీతరచన - రాజశ్రీ
గానం - SP.బాలు , P.సుశీల 

22, మార్చి 2016, మంగళవారం

ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ



ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ



చిత్రం - స్వయంవరం (1982)
సంగీతం - సత్యం 
గీతరచన - రాజశ్రీ 
గానం - S.P. బాలు, P. సుశీల 

21, మార్చి 2016, సోమవారం

ఉదయకిరణ రేఖలో హృదయ వీణ తీగలో



ఉదయకిరణ రేఖలో .. 



చిత్రం  - శ్రీవారి ముచ్చట్లు(1981)
సంగీతం  - చక్రవర్తి
గీతరచన - దాసరి
గానం - S.P.బాలు, S.జానకి

20, మార్చి 2016, ఆదివారం

తొంగి తొంగి చూడమాకు చందమామా



తొంగి తొంగి చూడమాకు చందమామా


 చిత్రం - శ్రీరంగ నీతులు (1983)
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - S.P. బాలు,P. సుశీల  

19, మార్చి 2016, శనివారం

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని



నా కళ్ళు చెబుతున్నాయి


చిత్రం - ప్రేమాభిషేకం (1981)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - దాసరి
గానం - S.P.బాలు, P.సుశీల

18, మార్చి 2016, శుక్రవారం

తారలు దిగి వచ్చిన వేళా



తారలు దిగి వచ్చిన వేళా


చిత్రం - ప్రేమాభిషేకం (1981)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - దాసరి
గానం - S.P.బాలు

17, మార్చి 2016, గురువారం

16, మార్చి 2016, బుధవారం

15, మార్చి 2016, మంగళవారం

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.