.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, అక్టోబర్ 2016, శనివారం

నెరజాణవులె వరవీణవులె కిలికించితాలలో



నెరజాణవులె వరవీణవులె కిలికించితాలలో ఆ హ హ 
జాణవులె మృదుపాణివిలె మధుసంతకాలలో





చిత్రం - ఆదిత్య 369 (1991)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, జిక్కి, S.P.శైలజ

28, అక్టోబర్ 2016, శుక్రవారం

అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె



అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె 




చిత్రం - అసెంబ్లీ రౌడి (1991)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - రసరాజు
గానం - k.j.ఏసుదాస్, k.s.చిత్ర

27, అక్టోబర్ 2016, గురువారం

చుక్కల తోటలో ఎక్కడున్నావో



చుక్కల తోటలో ఎక్కడున్నావో



చిత్రం - అల్లరి బుల్లోడు (1978)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి 
గానం - S.P.బాలు, P.సుశీల

26, అక్టోబర్ 2016, బుధవారం

నీలోని అందాలూ చూసానులే తెలిమంచు తెర చాటులో



నీలోని అందాలూ చూసానులే తెలిమంచు తెర చాటులో



చిత్రం - అమ్మాయిలు-అబ్బాయిలు (2003)
సంగీతం - చక్రి
గీతరచన - భాస్కరభట్ల
గానం - శ్రీనివాస్ , కౌసల్య

25, అక్టోబర్ 2016, మంగళవారం

చెన్నై చంద్రమా మనసే చేజారే



చెన్నై చంద్రమా మనసే చేజారే 


చిత్రం - అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి (2003)
సంగీతం - చక్రి
గీతరచన - కంది కొండ
గానం - చక్రి 

24, అక్టోబర్ 2016, సోమవారం

ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం




 ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం 


చిత్రం - అమృతవర్షం (2006)
సంగీతం - కళ్యాణి మాలిక్
గీతరచన - మూర్తి
గానం - అభి, ప్రసన్న

23, అక్టోబర్ 2016, ఆదివారం

క్షేమమా ప్రియతమా ..సౌఖ్యమా నా ప్రాణమా



క్షేమమా ప్రియతమా .. సౌఖ్యమా నా ప్రాణమా


చిత్రం - అడవి సింహాలు (1983) 
సంగీతం - చక్రవర్తి 
గీతరచన  - వేటూరి 
గానం - S.P.బాలు, P.సుశీల

20, అక్టోబర్ 2016, గురువారం

ధీర ధీర ధీర మనసాగలేదురా



ధీర ధీర ధీర మనసాగలేదురా




చిత్రం - మగధీర (2009)
సంగీతం - M.M.కీరవాణి
గీతరచన - చంద్రబోస్
గానం - M.M.కీరవాణి,నికితా నిగమ్

19, అక్టోబర్ 2016, బుధవారం

నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే



నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే





చిత్రం - మగధీర (2009)
సంగీతం - M.M.కీరవాణి
గీతరచన - చంద్రబోస్
గానం - దీపు, గీతామాధురి

18, అక్టోబర్ 2016, మంగళవారం

పంచదార బొమ్మా బొమ్మా



పంచదార బొమ్మా బొమ్మా



చిత్రం - మగధీర (2009)
సంగీతం - M.M. కీరవాణి
గీతరచన - చంద్రబోస్
గానం - అనుజ్ గుర్వార,రీట

17, అక్టోబర్ 2016, సోమవారం

ఇవ్వాళ చేరుకున్నదీ కలా



ఇవ్వాళ చేరుకున్నదీ కలా




చిత్రం - చిరుత (2007)
సంగీతం - మణిశర్మ 
గీతరచన -  కందికొండ

గానం - కే. కే , సునీత 

16, అక్టోబర్ 2016, ఆదివారం

ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే



ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే


చిత్రం - చిరుత (2007)
సంగీతం - మణిశర్మ
గీతరచన - భాస్కరభట్ల
గానం - కారుణ్య

15, అక్టోబర్ 2016, శనివారం

నేను నువ్వంటూ వేరై ఉన్నా



 నేను నువ్వంటూ వేరై ఉన్నా




 చిత్రం - ఆరెంజ్ (2010)
సంగీతం - హారిస్ జైరాజ్ 
గీతరచన - వనమాలి
గానం -  నరేష్ అయ్యర్

14, అక్టోబర్ 2016, శుక్రవారం

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో



శుభలేఖ రాసుకున్నా 



చిత్రం - నాయక్ (2013)
సంగీతం - S.తమన్
గీతరచన - వేటూరి
గానం - హరిచరణ్, శ్రేయా ఘోషల్ 

13, అక్టోబర్ 2016, గురువారం

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె



వాన వాన వెల్లువాయె




చిత్రం - రచ్చ (2012)
సంగీతం - మణిశర్మ 
గీతరచన -  భువనచంద్ర
గానం - రాహుల్ నంబియార్,చైత్ర 

12, అక్టోబర్ 2016, బుధవారం

ఒక పాదం మోపగలిగే చోటే చాలే



ఒక పాదం మోపగలిగే.. 





చిత్ర - రచ్చ (2012)
సంగీతం -  మణిశర్మ
గీతరచన -  చంద్రబోస్
గానం - హేమచంద్ర, మాళవిక

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.