.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, ఏప్రిల్ 2017, ఆదివారం

ఎకిమీడా నా జతవిడనని వరమిడవా



ఎకిమీడా నా జతవిడనని వరమిడవా
తగుతోడా కడకొంగున ముడిపడవా


చిత్రం - గౌతమి పుత్ర శాతకర్ణి (2017)
సంగీతం - చిరంతన్ భట్
గీతరచన - సిరివెన్నెల
గానం -   ఉదిత్ నారాయణ్, శ్రేయఘోషల్


28, ఏప్రిల్ 2017, శుక్రవారం

ఆనందం .... ఎంతో ఆనందం



ఆనందం .... ఎంతో ఆనందం
ఎంతో ఆనందం 




చిత్రం - ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం - M.M.కీరవాణి
 గీతరచన - చంద్రబోస్ 
గానం - శ్వేతా పండిట్ ,శరత్ సంతోష్ 

26, ఏప్రిల్ 2017, బుధవారం

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా



అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వరపరిపాలకా



చిత్రం - ఓం నమో వెంకటేశాయ (2017)
సంగీతం - M.M.కీరవాణి 
రచన - వేదవ్యాస
గానం - శరత్ , సంతోష్ , శ్రీనిధీ

25, ఏప్రిల్ 2017, మంగళవారం

స్వరాల వీణ ఈ వేళలోన నీకేమయిందే ఆకాశమా



స్వరాల వీణ ఈ వేళలోన 
నీకేమయిందే ఆకాశమా


చిత్రం - ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం - చక్రి 
గీతరచన - త్రివిక్రమ్ శ్రీనివాస్ 
గానం - చక్రి 

24, ఏప్రిల్ 2017, సోమవారం

కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం



కమనీయం కడు రమణీయం 
శ్రీ వెంకటేశ్వర కళ్యాణం




చిత్రం - ఓం నమో వేంకటేశాయ (2017)
సంగీతం - M.M.కీరవాణి
గీతరచన - వేదవ్యాస
గానం - S.P. బాలు 

22, ఏప్రిల్ 2017, శనివారం

వేయి నామాల వాడ వేంకటేశుడా



వేయి నామాల వాడ వేంకటేశుడా
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా


చిత్రం - ఓం నమో వెంకటేశాయ (2017)
సంగీతం - M.M.కీరవాణి 
గీతరచన - వేదవ్యాస 
గానం - రమ్యా బెహరా 

20, ఏప్రిల్ 2017, గురువారం

ఒంటరైన గుండెలో తీగలేని వీణలో మోగుతున్న మూగ రాగమేమో



ఒంటరైన గుండెలో తీగలేని వీణలో  
మోగుతున్న మూగ రాగమేమో 



చిత్రం - మౌనం (1995)
సంగీతం - కీరవాణి
గీతరచన - సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం - S.P. బాలు,K.S. చిత్ర 

18, ఏప్రిల్ 2017, మంగళవారం

సాయంకాలానా సాగర తీరానా



సాయంకాలానా సాగర తీరానా
సంధ్య సూర్యుడిలా నువ్వూ నేనూ 



చిత్రం - ఖైదీ No 150
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీ మణి  
గానం - హరిచారం,శ్రేయా ఘోషల్ 

16, ఏప్రిల్ 2017, ఆదివారం

మెల్లగా తెల్లారిందోయ్ అలా వెలుతురే తెచ్చేసిందో ఇలా



మెల్లగా తెల్లారిందోయ్  అలా 
వెలుతురే తెచ్చేసిందో ఇలా



చిత్రం - శతమానంభవతి (2017)
సంగీతం - మీకీ జె మేయర్ 
గీతరచన - శ్రీ  మణి 
గానం - అనురాగ్ కులకర్ణి,రమ్య బెహరా ,మోహన్ భోగరాజు 

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

నాలో నేను నీలో నేను నువ్వంటే నేను రా



నాలో నేను నీలో నేను నువ్వంటే నేను రా
నాతో నేను నీతో నేను నీవెంటే నేను రా



చిత్రం - శతమానంభవతి (2017)
సంగీతం - మీకీ జె మేయర్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - సమీరా భరద్వాజ్ 

12, ఏప్రిల్ 2017, బుధవారం

నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి



నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి 
ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి 



చిత్రం - శతమానంభవతి(2017)
సంగీతం - మీకీ J మేయర్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - S.P. బాలు 

10, ఏప్రిల్ 2017, సోమవారం

ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో



ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో 



చిత్రం - కాటమరాయుడు (2017)
సంగీతం - అనూప్ రూబెన్స్ 
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - అర్మాన్ మాలిక్,శ్రేయా ఘోషల్ 

8, ఏప్రిల్ 2017, శనివారం

యేలో ఎడారిలో వాన గాల్లో గులాబి పూసేనా



యేలో ఎడారిలో వాన గాల్లో గులాబి పూసేనా  



చిత్రం - కాటమరాయుడు (2017)
సంగీతం - అనూప్ రూబెన్స్ 
గీతరచన - అనంత  శ్రీరామ్ 
గానం - ధనుంజయ్,మాళవిక 

6, ఏప్రిల్ 2017, గురువారం

లాగే మనసు లాగే నీ వైపే నను లాగే



లాగే మనసు లాగే  నీ వైపే నను లాగే 



చిత్రం - కాటమరాయడు (2017)
సంగీతం - అనూప్ రూబెన్స్ 
లిరిక్స్ - భాస్కరభట్ల 
గానం -  ధనుంజయ్,Nakash Aziz,నూతన 

5, ఏప్రిల్ 2017, బుధవారం

కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే


శుద్ధబ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా 
శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామా


కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే
శ్రీరామనవమి శుభాకాంక్షలు 



  1. సీతారాముల కళ్యాణము చూతము రారండి
  2.  శ్రీ రఘురామ్ జయ రఘురామ్
  3. శ్రీకారమౌ శ్రీరామ నామం
  4. జగదభిరామా రఘుకుల సోమా
  5. రామ నీలమేఘ శ్యామా కోదండరామా
  6. రామా లాలి మేఘశ్యామా లాలి 
  7. రామయ్య తండ్రీ ఓ రామయ్య తండ్రీ 
  8. అందాల రాముడు ఇందీవర శ్యాముడు
  9. శ్రీరామ నామాలు శతకోటి
  10. పలుకే బంగారమాయెరా అందాలరామా
  11. సీతారాముల కల్యాణం సకల శుభములకు సోపానం
  12. అదిగో అదిగో భద్రగిరి
  13. ఏటయ్యిందే గోదారమ్మా
  14. శుభకరుడు సురుచిరుడు భవహరుడు
  15. అంతా రామమయం ఈ జగమంతా రామమయం  
  16. జగదానంద కారకా జయజానకీ ప్రాణ నాయకా 
  17. సీతా సీమంతం రంగరంగ వైభవములే
  18. పూజలు చేయ పూలు తెచ్చాను
  19. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
  20. మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు
  21. నీ దయరాదా రామ నీ దయ రాదా
  22. రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా
  23. మరుగేలరా ఓ రాఘవా
  24. సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం
  25. సీతమ్మ నడిచింది రాముని వెంటా
  26. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని
  27. కళ్యాణ వైభోగమే శ్రీసీతారాముల కళ్యాణమే
  28. జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగేనులే 
  29. పిబరే రామరసం రసనే  పిబరే రామరసం
  30. రామ చక్కని సీతకీ అరచేత గోరింట 
  31. రాములోడు వచ్చినాడురో 
  32. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య 


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.