.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

9, జులై 2017, ఆదివారం

ఆకుచాటు పిందె తడిసె కొమ్మచాటు పువ్వు తడిసె



ఆకుచాటు పిందె తడిసె కొమ్మచాటు పువ్వు తడిసె



చిత్రం - వేటగాడు (1979)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాల సుబ్రహ్మణ్యం ,P.సుశీల

7, జులై 2017, శుక్రవారం

నాకే నే నచ్చేస్తున్నా నాకే నే ముద్దొస్తున్నా



నాకే నే నచ్చేస్తున్నా 
నాకే నే ముద్దొస్తున్నా 
నువ్వంటూ నాలోకొచ్చి చేరాక




చిత్రం - రాజా ది గ్రేట్ (2017)
సంగీతం - సాయి కార్తీక్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - సమీరా భరధ్వాజ్,M.L.శృతి




5, జులై 2017, బుధవారం

చూపులతో దీపాలా దేహముతో ధూపాలా



చూపులతో దీపాలా దేహముతో ధూపాలా



చిత్రం - బెంగాల్ టైగర్ (2015)
సంగీతం - భీమ్స్ 
గీతరచన - శ్రీమణి  
గానం - విజయ్ ప్రకాష్


3, జులై 2017, సోమవారం

నిను చూసిన క్షణంలో



నిను చూసిన క్షణంలో




చిత్రం - బలుపు (2013)
సంగీతం - S.థమన్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం - S.P. బాలు,గీతామాధురి



1, జులై 2017, శనివారం

జుంజుం మాయా జుంజుం మాయ



జుంజుం మాయా జుంజుం మాయ




చిత్రం - విక్రమార్కుడు (2006)
సంగీతం - కీరవాణి
గీతరచన - కీరవాణి
గానం - M.M.కీరవాణి, సునీత


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.