.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

26, ఆగస్టు 2017, శనివారం

తెల్లా తెల్లని చీరలోనా చందమామాతెల్లా తెల్లని చీరలోనా చందమామా 
పట్ట పగలు వచ్చినావే చందమామాచిత్రం - బొబ్బిలి పులి(1982)
సంగీతం - జెవి రాఘవులు
గీతరచన - దాసరి
గానం - S.P.బాలు,P.సుశీల

24, ఆగస్టు 2017, గురువారం

నాకొక శ్రీమతి కావాలి నీ అనుమతి దానికి కావాలినాకొక శ్రీమతి కావాలి నీ అనుమతి దానికి కావాలిచిత్రం - ముందడుగు (1983)
సంగీతం - చక్రవర్తి
రచన - వేటూరి
గానం - S.P.బాల సుబ్రహ్మణ్యం 


22, ఆగస్టు 2017, మంగళవారం

చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా


చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా 
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదనచిత్రం - అనురాగదేవత (1982)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - పి.సుశీల

19, ఆగస్టు 2017, శనివారం

కో అంటే....కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి


కో అంటే....కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతిచిత్రం - క్షణం క్షణం (1991) 
సంగీతం - కీరవాణి 
గీతరచన  - సిరివెన్నెల 
గానం - S.P.బాలు, శ్రీదేవి


17, ఆగస్టు 2017, గురువారం

చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చిందిచలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది చిత్రం - క్షణం క్షణం (1991) 
సంగీతం - కీరవాణి 
గీతరచన - సిరివెన్నెల 
గానం - మనో, K.S. చిత్ర

15, ఆగస్టు 2017, మంగళవారం

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దాఅందనంత ఎత్తా తారాతీరం  
సంగతేంటో చూద్దాం దా

చిత్రం - క్షణం క్షణం (1991) 
సంగీతం - కీరవాణి 
గీతరచన - సిరివెన్నెల 
గానం -  S.P. బాలు, K.S.చిత్ర

13, ఆగస్టు 2017, ఆదివారం

యమహో నీ యమా యమా అందంయమహో నీ యమా యమా అందంచిత్రం - జగదేకవీరుడు అతిలోక సుందరి (1990)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు,P.సుశీల 


11, ఆగస్టు 2017, శుక్రవారం

అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బాఅబ్బనీ తియ్యనీ దెబ్బ 
ఎంత కమ్మగా ఉందిరోయబ్బాచిత్రం - జగదేకవీరుడు అతిలోక సుందరి 
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - వేటూరి 
గానం -S.P. బాలు,K.S. చిత్ర 


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.