.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

13, మార్చి 2018, మంగళవారం

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందెఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె 
ఎవ్వరంట ఎదురైనదిచిత్రం - నిన్ను కోరి (2017) 
సంగీతం -  గోపి సుందర్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - కార్తిక్, చిన్మయి శ్రీపాద

2 వ్యాఖ్యలు:

 1. ఇప్పుడే ఫస్ట్ టైం విన్నానండీ ఈ గీతం.
  గీతం, గాత్రం, రాగం, నటనం, చిత్రీకరణం -
  అన్నీ అన్నీ బాగున్నాయండి.
  ఔనూ ఔనూ ఆహా ఓహో అన్నా ...
  కార్తీకపు శృతి మధురం ...
  చిన్మయమొక తన్మయమే ...
  thanks for sharing madam garu ...
  :)

  (మరోలా భావించకండి మేడం గారు -
  http://raaji-telugusongslyrics.blogspot.in
  ను లిరిక్ మధ్యలో కాకుండా లెఫ్ట్ ఆర్ రైట్
  మార్జిన్ లో ఇంప్రింట్ చేస్తే లిరిక్ చదువు
  కోవడానికి మరింత సౌకర్యవంతంగా
  ఉంటుందేమో ఆలోచించండి ...)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. "nmrao bandi" గారు ఈ పాట నిజంగా చాలా బాగుంటుందండి. పాటను మీరు ఇంకా చక్కగా వర్ణించారు.

   ఇక లిరిక్స్ మీద బ్లాగ్ పేరు రాయకపోతే కావాలనే (అవసరం లేకపోయినా ) దాన్ని కూడా తీసుకెళ్లి ఎక్కడో పోస్ట్ చేసే వాళ్ళున్నారనిపించి అలా చేస్తున్నానండీ.అలా మధ్యలో లిరిక్స్ కనిపించకుండా గజిబిజిగా ఉండటం నాకు కూడా ఇష్టం లేదండి కానీ తప్పట్లేదు. :)

   చాలా ఆలస్యంగా స్పందిస్తున్నాను ఏమీ అనుకోకండి

   తొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.