.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

16, అక్టోబర్ 2018, మంగళవారం

మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే
ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే
కలకాలమూ మమ్ము కరుణించ రావే
15, అక్టోబర్ 2018, సోమవారం

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మాఅన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా


14, అక్టోబర్ 2018, ఆదివారం

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీసరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా13, అక్టోబర్ 2018, శనివారం

జగమును నడిపించు జనయిత్రీ
జగమును నడిపించు జనయిత్రీ 
జనులను కరుణించు జగద్ధాత్రీ12, అక్టోబర్ 2018, శుక్రవారం

ఓంకార రూపిణీ క్లీంకార వాసినీఓంకార రూపిణీ క్లీంకార వాసినీ
జగదేక మోహినీ ప్రకృతీ స్వరూపిణీ11, అక్టోబర్ 2018, గురువారం

బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతీ
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతీ
గాన లోల జాలమెలా దారి చుాపుమా


10, అక్టోబర్ 2018, బుధవారం

విజయవాడలో వెలసిన దుర్గమ్మావిజయవాడలో  వెలసిన దుర్గమ్మా 
నీ పూజకు పువ్వులు తెచ్చినవమ్మా
8, అక్టోబర్ 2018, సోమవారం

నీలాకాశం నీటిమబ్బుతో కలిసి నాట్యమాడేనీలాకాశం నీటిమబ్బుతో కలిసి నాట్యమాడే 
 నీలిమేఘం నేను కన్న కల తీర్చ దరికి చేరేచిత్రం - అందమైన జీవితం (2017)
సంగీతం - విద్యాసాగర్ 
గీతరచన - శ్రీరామ మూర్తి 
గానం - నజీమ్ అర్షద్, సుజాతా మోహన్


6, అక్టోబర్ 2018, శనివారం

వేచి వేచి చూసి నిన్ను.. కోరి కోరి చేరి నిన్నువేచి వేచి చూసి నిన్ను కోరి కోరి చేరి నిన్ను
మందార పువ్వెలా రేకులు విప్పేనోచిత్రం - అందమైన జీవితం (2017)
సంగీతం - విద్యాసాగర్ 
గీతరచన - శ్రీరామ మూర్తి 
గానం -  

4, అక్టోబర్ 2018, గురువారం

ఓ చంద్రుడా నీలోనా ఆవేశమే తగ్గేనాఓ చంద్రుడా నీలోనా ఆవేశమే తగ్గేనా
అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం చిత్రం - హే పిల్లగాడా (2017)
సంగీతం - గోపీ సుందర్
గీతరచన - సురేంద్ర కృష్ణ
గానం - సింధూరి

2, అక్టోబర్ 2018, మంగళవారం

బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వేబుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్ డబ్ పెరిగేచిత్రం -  హే పిల్లగాడ (2017)
సంగీతం - గోపి సుందర్
గీతరచన - సురేంద్ర కృష్ణ
గానం - అనురాగ్ కులకర్ణి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.