.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, నవంబర్ 2018, గురువారం

చినుకు చినుకు రాలగా తెగిన తార తీరుగా




చినుకు చినుకు రాలగా తెగిన తార తీరుగా
నడిచి వచ్చె నేరుగా తళుకు తళుకు దేవతా




చిత్రం - మళ్ళీ రావా (2017)
సంగీతం - శ్రవణ్ భరద్వాజ్
గీతరచన  - కృష్ణకాంత్
గానం - కార్తీక్

27, నవంబర్ 2018, మంగళవారం

ఏ వేళనైనా ఒకే కోరికా.. ఏ పువ్వులైనా ఒకే మాలికా



ఏ వేళనైనా  ఒకే కోరికా ఏ పువ్వులైనా ఒకే మాలికా
ఇలాగే పాడాలి  కలకాలం



 చిత్రం - చండీప్రియ (1980)
సంగీతం  - ఆదినారాయణ, సత్యం
గీతరచన -  సినారె
గానం - S.P.బాలు, P. సుశీల


25, నవంబర్ 2018, ఆదివారం

మరుమల్లియ కన్నా తెల్లనిది



మరుమల్లియ కన్నా తెల్లనిదీ
మకరందం కన్నా తీయనిదీ



చిత్రం - మల్లె పూవు  (1978)
సంగీతం -   చక్రవర్తి
గీతరచన -  ఆరుద్ర
గానం - S.P.  బాలు

23, నవంబర్ 2018, శుక్రవారం

చిన్నమాటా.. ఒక చిన్నమాటా



చిన్నమాటా..   ఒక చిన్నమాటా 
సందెగాలి వీచీ   సన్నజాజి పూచి






చిత్రం -  మల్లె పూవు (1978)
సంగీతం -  చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం -  పి. సుశీల

21, నవంబర్ 2018, బుధవారం

చిరునవ్వుల తొలకరిలో .. సిరిమల్లెల చినుకులలో



చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో
పలికెనులే  హృదయాలే .. పలికెనులే హృదయాలే



చిత్రం - చాణక్య చంద్రగుప్త (1977)
సంగీతం - పెండ్యాల
గీతరచన  -  సినారె
గానం - S.P.బాలు, P.సుశీల

19, నవంబర్ 2018, సోమవారం

మౌనమా కోపమా.. నా కౌగిలింతలో కలవరమా



మౌనమా కోపమా .. మౌనమా కోపమా
నా కౌగిలింతలో కలవరమా



చిత్రం - పుణ్యస్త్రీ (1986)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు


17, నవంబర్ 2018, శనివారం

మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా



మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా
ఓదార్చి తల్లివలె లాలించే



చిత్రం - ఆత్మబంధువు (1985)
సంగీతం - ఇళయరాజా
రచన - ఆచార్య ఆత్రేయ
గానం - S.P.బాలు, S.జానకి


15, నవంబర్ 2018, గురువారం

ఏడంతస్తుల మేడ ఇది వడ్డించిన విస్తరిది



ఏడంతస్తుల మేడ ఇది వడ్డించిన విస్తరిది 
ఏమీ లేక ఉన్నదొక్కటే 
నాకు మీరు  మీకు నేను .. నాకు మీరు మీకు నేనూ



చిత్రం - ఏడంతస్తుల మేడ (1980) 
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - వేటూరి 
గానం - P .సుశీల

13, నవంబర్ 2018, మంగళవారం

ఇది మేఘ సందేశమో అనురాగ సంకేతమో



ఇది మేఘ సందేశమో అనురాగ సంకేతమో



చిత్రం - ఏడంతస్తుల మేడ (1980) 
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - రాజశ్రీ 
గానం - S.P. బాలు , P. సుశీల

11, నవంబర్ 2018, ఆదివారం

గజ్జె ఘల్లుమన్నదో గుండే ఝల్లుమన్నదో



గజ్జె ఘల్లుమన్నదో గుండే ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో  గుట్టే చప్పుడైనదో



చిత్రం - బావ బావమరిది (1993)
సంగీతం - రాజ్ కోటి
గీతరచన -  వేటూరి
గానం  - S.P. బాలు, K.S. చిత్ర 


9, నవంబర్ 2018, శుక్రవారం

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో



ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో



చిత్రం - బావ - బావమరిది (1993)
సంగీతం - రాజ్ కోటి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు,K.S.చిత్ర  

7, నవంబర్ 2018, బుధవారం

ఆకాశమా నీవెక్కడ... అవని పైనున్న నేనెక్కడ



ఆకాశమా నీవెక్కడ అవని పైనున్న నేనెక్కడ



 

చిత్రం - వందేమాతరం
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - C నారాయణ రెడ్డి
గానం - S P బాలు,S జానకి

5, నవంబర్ 2018, సోమవారం

ఎక్కడో చూసిన జ్ఞాపకం .. ఎన్నడో కలిసిన జ్ఞాపకం



ఎక్కడో చూసిన జ్ఞాపకం .. ఎన్నడో కలిసిన జ్ఞాపకం



చిత్రం - మహాసంగ్రామం (1985)
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, P. సుశీల



3, నవంబర్ 2018, శనివారం

దాచుకోకు వలపు వాలు కన్నులా



దాచుకోకు వలపు వాలు కన్నులా
దరహసించు దశమి నాటి వెన్నెలా

 



చిత్రం - తల్లీ కొడుకుల అనుబంధం (1982)
సంగీతం - సత్యం
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల


1, నవంబర్ 2018, గురువారం

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా



మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా



చిత్రం - అనుబంధం (1984) 
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
 గానం - S.P. బాలు, S జానకి 

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.