.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, జులై 2019, బుధవారం

ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు



ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు





చిత్రం - మజిలి (2019)
సంగీతం - గోపీసుందర్  
గీతరచన - వనమాలి
గానం - అరుణ్ గోపన్, చిన్మయి, బేబీ అనూష

29, జులై 2019, సోమవారం

ప్రియతమా ప్రియతమా .. మజిలి (2019)



ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమా





చిత్రం - మజిలి (2019)
సంగీతం - గోపీసుందర్    
గీతరచన - చైతన్య ప్రసాద్
గానం - చిన్మయి శ్రీపాద

27, జులై 2019, శనివారం

నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా



నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా
ప్రాయం పరదాలు తీసి పరుగందుకుంటే ఎలా


చిత్రం -ఓ బేబీ (2019)
సంగీతం -మిక్కీ జే  మేయర్ 
గీతరచన - భాస్కరభట్ల రవికుమార్ 
గానం - మోహనా భోగరాజు

25, జులై 2019, గురువారం

ఏదో ఉల్క నేరుగా భూమి పైన వాలగా



ఏదో..  ఏదో ఉల్క నేరుగా భూమి పైన వాలగా
బేబీ అవతరించె అదిగో


చిత్రం - ఓ బేబీ (2019)
సంగీతం -  మిక్కీ జే మేయర్
గీతరచన - లక్ష్మి భూపాల 
గానం - అనురాగ్ కులకర్ణి


23, జులై 2019, మంగళవారం

నేనే నేనా వేరే ఎవరోనా

జీవితంలో విలువైన, అందమైన ఆనందాల్ని కోల్పోయి తరువాతి దశకు వెళ్లిపోయిన ఓ అమ్మాయికి అలా వెళ్లిపోయిన వయసు సీతాకోక చిలుకలా మళ్లీ వచ్చి గుప్పెట్లో వాలితే  ఏమవుతుంది?
ఆ ఆనందం నుంచి ఓ పాట పుడితే ఎలా ఉంటుంది?
అలాంటి సందర్భంలో నాయిక పాడుకునే పాట ఇది. 
- భాస్కరభట్ల రవికుమార్ 


 నేనే నేనా వేరే ఎవరోనా
నేనే ఉన్నా సందేహంలోనా



చిత్రం - ఓ బేబీ (2019)
సంగీతం - మిక్కీ జే.మేయర్‌
గీత రచన - భాస్కరభట్ల రవికుమార్‌
గానం - నూతన మోహన్‌


21, జులై 2019, ఆదివారం

మహా అద్భుతం కదా.. అదే జీవితం కదా



మహా అద్భుతం కదా .. అదే జీవితం కదా
చినుకు చిగురు కలువ కొలను అన్ని నువ్వేలే


చిత్రం - ఓ బేబీ (2019)
సంగీతం - మిక్కీ జే.మేయర్‌
గీతరచన - భాస్కరభట్ల రవికుమార్ 
గానం - నూతన మోహన్,శ్రీ కృష్ణ,ఆదిత్య అయ్యంగార్


19, జులై 2019, శుక్రవారం

జానేమన్ జానెజా చూలెంగే ఆస్మా



జానేమన్ జానెజా చూలెంగే ఆస్మా  
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా



 
చిత్రం - టెంపర్ (2015)
సంగీతం - అనూప్ రూబెన్స్
గీతరచన - విశ్వ
గానం: అద్నాన్ సమి, రమ్యా బెహ్రా, వీణ ఘంటసాల 

17, జులై 2019, బుధవారం

యు ఆర్ మై డార్లింగ్ గర్ల్



యు ఆర్ మై డార్లింగ్ గర్ల్ 
యు ఆర్ మై డైమండ్ గర్ల్



చిత్రం - బాద్‍షా (2013)
సంగీతం -  S.థమన్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి

గానం - శింబు,సుచిత్ర 

15, జులై 2019, సోమవారం

జూనో జూలయ్యో గుర్తే లేదయ్యో



జూనో జూలయ్యో గుర్తే లేదయ్యో
ప్రేమలొ పడ్డారో తనతో



చిత్రం - బాద్ షా  (2013) 
సంగీతం - S. థమన్ 
గీతరచన - కృష్ణ చైతన్య 
గానం -  రంజిత్, రాహుల్ నంబియార్ ,నవీన్

13, జులై 2019, శనివారం

అనగనగనగా అరవిందట తన పేరు



అనగనగనగా అరవిందట తన పేరు 
అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరు



చిత్రం - అరవింద సమేత వీరరాఘవ (2018)
సంగీతం - S.థమన్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - అర్మాన్ మాలిక్



11, జులై 2019, గురువారం

నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా



నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా 
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా



చిత్రం - జై లవ కుశ (2017) 
సంగీతం - దేవిశ్రీ  ప్రసాద్ 
గీతరచన - చంద్రబోస్ 
గానం -  హేమచంద్ర


9, జులై 2019, మంగళవారం

రావణా జై జై జై .. జై లవకుశ



విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక   
వేల వేల కోట్ల అగ్నిపర్వతాల కలయిక



చిత్రం - జై లవకుశ (2017)   
సంగీతం -  దేవిశ్రీ ప్రసాద్‌   
గీతరచన - చంద్రబోస్‌   
గానం - దివ్యకుమార్‌


7, జులై 2019, ఆదివారం

దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ



దివినుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ
నిను చూసి కనిపెట్టడా న్యూటన్ గ్రావిటీ



చిత్రం -జనతా గారేజ్ (2016)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - Yazin Nizar, Neha Bhasin

5, జులై 2019, శుక్రవారం

Rock On Bro అంది సెలవు రోజు



Rock On Bro అంది సెలవు రోజు
గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు



చిత్రం - జనతా గ్యారేజ్ (2016)   
సంగీతం - దేవీశ్రీప్రసాద్   
గీతరచన - రామజోగయ్య శాస్త్రి   
గానం - రఘు దీక్షిత్ 


3, జులై 2019, బుధవారం

ప్రణామం ప్రణామం .. ప్రభాత సూర్యుడికి ప్రణామం



ప్రణామం ప్రణామం ప్రణామం 
ప్రభాత సూర్యుడికి ప్రణామం



చిత్రం - జనతా గ్యారేజ్ (2016) 
సంగీతం - దేవీశ్రీ ప్రసాద్  
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - శంకర్ మహదేవన్ 
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.