ఎన్నో కలలతో కోరికలతో ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అతి పెద్ద పండుగ పెళ్ళి..
09-06-2011 న మా చెల్లి రమ్య వివాహం భద్రతో జరిగింది..
పచ్చనిపందిరిలో వేదమంత్రాల సాక్షిగా...దేవుడి దీవెనలతో
పెద్దలు మరియు బంధుమిత్రుల ఆశీస్సులు,అభినందనల మధ్య ఒక్కటైన కొత్తజంట
మా చిన్నారి రమ్య,మా మరిది గారు వీరభద్ర లను దేవుడు ఎల్లప్పుడూ దీవించి వాళ్ళ జీవితాన్ని
సంతోషమయం చేయాలని కోరుకుంటూ
09-06-2011 న మా చెల్లి రమ్య వివాహం భద్రతో జరిగింది..
పచ్చనిపందిరిలో వేదమంత్రాల సాక్షిగా...దేవుడి దీవెనలతో
పెద్దలు మరియు బంధుమిత్రుల ఆశీస్సులు,అభినందనల మధ్య ఒక్కటైన కొత్తజంట
మా చిన్నారి రమ్య,మా మరిది గారు వీరభద్ర లను దేవుడు ఎల్లప్పుడూ దీవించి వాళ్ళ జీవితాన్ని
సంతోషమయం చేయాలని కోరుకుంటూ
మనసులు కలిసి మీ వలపులన్ని విరిసి
ఈ గెలుపు అందుతున్న హాయిలో
కబురులు తెలిసి మరి బంధుజనులు కలిసి
మీ మనువు జరుపుతున్న వేళలో
ఈ గెలుపు అందుతున్న హాయిలో
కబురులు తెలిసి మరి బంధుజనులు కలిసి
మీ మనువు జరుపుతున్న వేళలో
రమ్య ,భద్ర మీకు నా హృదయపూర్వక
వివాహమహోత్సవ శుభాకాంక్షలు..
వివాహమహోత్సవ శుభాకాంక్షలు..
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలేనే
ఆశలరెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలేనే
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా వుంది మహరాణిలా వుంది.
రాణి గారికి సిగ్గులు వచ్చే..రాజుగారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిధిగా వచ్చే..
ఈ గెలుపు అందుతున్న హాయిలో
కబురులు తెలిసి మరి బంధుజనులు కలిసి
మీ మనువు జరుపుతున్న వేళలో
ఆ పలనాటి బాలచంద్రుని కన్నా అన్నిటా మేటి
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే
మన మాంగల్యధారణ శుభలగ్నమే ..
సీతారాముల కల్యాణం సకల శుభములకు సోపానం
మంగళ కరమౌ ఆ సంయోగం మాటలకందని వైభోగం
http://raaji-telugusongslyrics.blogspot.in/2015/02/blog-post_6.html
ఒక ఒంట్లోనే కాపురమున్నా శివుడు పార్వతి
శతమానంభవతి మీకు శతమానంభవతి
ఆకాశందిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మనపందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి..
దేవతలారా రండి మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే నా తోడును పంపించండి..
ఇలా ఒకరికొకరై ఒకేఒకరై చివరివరకు కలిసే
కలిసిన మనసుల బంధం పెళ్లి...కమనీయం ఈ పెళ్లి