.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

28, ఫిబ్రవరి 2013, గురువారం

మాయా మశ్చీంద్రా మచ్చని చూడ వచ్చావా



మాయా మశ్చీంద్రా.. 



చిత్రం - భారతీయుడు (1996)
సంగీతం - ఏ.ఆర్. రెహమాన్
గీతరచన - భువనచంద్ర 
గానం - S.P.బాలు, స్వర్ణలత

27, ఫిబ్రవరి 2013, బుధవారం

తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగిపోయిందే చిన్నమ్మా



తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగిపోయిందే





చిత్రం - భారతీయుడు (1996)
సంగీతం - ఏ.ఆర్. రెహమాన్
గీతరచన -  భువనచంద్ర   
గానం - S.P.బాలు, సుజాత

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఏమి తుంటరి పిలగాడే



ఏమి తుంటరి పిలగాడే




చిత్రం - ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1986)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు, S. జానకి 

25, ఫిబ్రవరి 2013, సోమవారం

సకల కళా వల్లభుడా



సకల కళా వల్లభుడా





చిత్రం - బ్రహ్మచారి (2002)
సంగీతం - దేవ
గీతరచన - శివ గణేష్
గానం - శ్రీనివాస్, సుజాత

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

రుక్కు రుక్కు రుక్కు అరే బాబా రుక్కు



రుక్కు రుక్కు రుక్కు



రుక్కు రుక్కు రుక్కు అరే  బాబా రుక్కు
ఓ మై డార్లింగ్ .. ప్యారీ జాను గివ్ మీ ఏ లుక్కు
రుక్కు రుక్కు రుక్కు అరే  బాబా రుక్కు
ప్యారీ జాను గివ్ మీ ఏ లుక్కు


చిత్రం - భామనే సత్యభామనే (1996)
సంగీతం - దేవ
గీతరచన - వాలి
గానం - కమల్ హాసన్, సుజాత


23, ఫిబ్రవరి 2013, శనివారం

నీ జతే నేననీ నా జతే నీవనీ


నీ జతే నేననీ నా జతే నీవనీ 
 




 
చిత్రం - భామనే సత్యభామనే (1996)
సంగీతం - దేవ
గీతరచన  - వెన్నెలకంటి
గానం - S.P.బాలు, K.S.చిత్ర

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

కొంచెము అర్థమయ్యినా



కొంచెము అర్థమయ్యినా.. 




చిత్రం - ఈగ(2012)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - అనంత్ శ్రీరామ్ 
గానం - విజయ్ ప్రకాష్

21, ఫిబ్రవరి 2013, గురువారం

నేనే నాని నే నే నీ నాని నే



నేనే నాని నే నే నీ నాని నే





చిత్రం - ఈగ(2012)
సంగీతం - ఎం.ఎం.కీరవాణి
గీతరచన - ఎం.ఎం.కీరవాణి
గానం -  ప్రదీప్ కుమార్, సాహితి

20, ఫిబ్రవరి 2013, బుధవారం

తొలివలపూ తొందరలూ



తొలివలపూ తొందరలూ




చిత్రం - సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం - రాజన్-నాగేంద్ర
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు,S.జానకి

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా



ఆకాశం నీ హద్దురా..




చిత్రం - సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం - రాజన్-నాగేంద్ర
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు

18, ఫిబ్రవరి 2013, సోమవారం

ఓ చెలియా నా ప్రియ సఖియా



ఓ చెలియా నా ప్రియ సఖియా




చిత్రం - ప్రేమికుడు (1994)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - రాజశ్రీ 
గానం - ఉన్ని కృష్ణన్

17, ఫిబ్రవరి 2013, ఆదివారం

ఊర్వశీ ఊర్వశీ టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ



ఊర్వశీ ఊర్వశీ..




చిత్రం - ప్రేమికుడు (1994)
సంగీతం - A.R. రెహమాన్ 
గీతరచన - రాజశ్రీ 
గానం - A.R. రెహమాన్ , సురేష్ పీటర్స్


16, ఫిబ్రవరి 2013, శనివారం

మనసున మనసుగా నిలిచిన కలవా



మనసున మనసుగా.. 



చిత్రం - లవ్ బర్డ్స్ (1996)
సంగీతం - ఏ.ఆర్. రెహమాన్
గీతరచన - సిరివెన్నెల
గానం - హరిహరన్ , సుజాత

15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా



ముక్కాలా ముక్కాబులా లైలా

      
   

చిత్రం - ప్రేమికుడు (1994)
సంగీతం - ఏ.ఆర్. రెహమాన్
గీతరచన - రాజశ్రీ
గానం - మనో, స్వర్ణలత

13, ఫిబ్రవరి 2013, బుధవారం

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది



ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే  





చిత్రం: నువ్వే కావాలి (2000)
సంగీతం: కోటి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: శ్రీరాం, గోపిక పూర్ణిమ

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.