.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

15, మార్చి 2013, శుక్రవారం

శోభన్ బాబు All Time Best Songs






నర్తనశాల - 1963
ఎవ్వరి కోసం ఈ మందహాసం

వీరాభిమన్యు - 1965
సత్తెకాలపు సత్తెయ్య - 1969
చిన్ననాటి స్నేహితులు - 1971
చెల్లెలి కాపురం - 1971
కధానాయకురాలు - 1971
అమ్మమాట - 1972
మానవుడు..దానవుడు -1972
అణువు అణువున వెలసిన దేవా 

శారద - 1973
డాక్టర్ బాబు - 1973

జీవనతరంగాలు - 1973
పుట్టినిల్లు ..మెట్టినిల్లు - 1973
ఇదాలోకం - 1973  
చక్రవాకం - 1974

కన్నవారి కలలు - 1974
కుశలమా నీకు కుశలమేనా 

జీవనజ్యోతి - 1975
జీవితనౌక - 1976
రాధాకృష్ణ - 1978
కార్తీకదీపం - 1979
నీ కౌగిలిలో తల దాచి

గోరింటాకు - 1979
ఇల్లాలు - 1981
స్వయంవరం - 1982 
ప్రేమసంకెళ్లు - 1982
తారక చెప్పదు ఏనాడు జాబిలి వెన్నెల వీడ్కోలు
మా వారు బంగారు కొండా మనసైన అందాల దొంగా 
సిరిసిరి మువ్వల నవ్వు చెకుముకి రవ్వల వెలుగు 

దేవత - 1982

తోడు నీడ - 1983 

మహారాజు - 1985
జాకీ - 1985 
కరివదన మొరను వినలేవా

జైలుపక్షి - 1986
మనసంతా ప్రేమకళ... తనువంతా చంద్రకళ 

జీవనపోరాటం - 1986
జీవనరాగం - 1986
విజృంభణ - 1986
సంసారం - 1988



14, మార్చి 2013, గురువారం

చంద్రమోహన్ All Time Best songs





 సిరిసిరిమువ్వ - 1976
పంటచేలో పాలకంకి నవ్వింది 

సీతామాలక్ష్మి - 1978
 సీతాలు సింగారం మా లచ్చి బంగారం

ఏది పాపం ఏది పుణ్యం - 1979
కాలమిలా ఆగిపోనీ కల నిజమై

కోరికలే గుర్రాలైతే - 1979
కోరికలే గుర్రాలైతే -- S.P. బాలు  
 కోరికలే గుర్రాలైతే -- P. సుశీల 

ఇంటింటి రామాయణం - 1979
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం

 నాగమల్లి  - 1980
నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారీ   
రాగంతీసే కోయిలా కోయకు గుండెలు తీయగా 

శంకరాభరణం - 1980
సామజవరగమనా

గోపాలరావు గారి అమ్మాయి - 1980
వస్తావు కలలోకి రానంటావు కౌగిలికి  

 పక్కింటి అమ్మాయి - 1980
పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి

శుభోదయం - 1980
కంచికి పోతావా కృష్ణమ్మా 

కొత్త నీరు - 1981
ఊగిసలాడకె మనసా నువ్వు ఉబలాటపడకే మనసా

రాధాకళ్యాణం - 1981



13, మార్చి 2013, బుధవారం

రేవతి All Time Best Songs







12, మార్చి 2013, మంగళవారం

సుహాసిని All Time Best Songs

హీరోయిన్  సుహాసిని పాటల్లో నాకు నచ్చిన కొన్ని పాటలు 
నా సంగీత ప్రపంచంలో..  
పాటలు లిరిక్స్ తో పాటూ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు ..




  1.  అరె  ఏమైందీ  ఒక మనసుకు రెక్కలొచ్చి
  2.  తీగనై మల్లెలు పూచిన వేళ..
  3.  నీ మూగ వీణై మోగేనా..నీ రాగమాలై పాడేనా
  4. నేను నీకై పుట్టినాననీ
  5. గొడవే గొడవమ్మా చెయ్యి పట్టే చిలిపి వాడమ్మా
  6. కరిగిపోయాను కర్పూర వీణలా
  7. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
  8. మమతలా  మధురిమ తొలి ఉగ్గులే పట్టనా
  9. కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
  10. అలా మండిపడకే జాబిలీ
  11. సీతే రాముడి కట్నం ఆసీతకు రాముడు దైవం
  12. దివిని తిరుగు మెరుపులలన ... 
  13.  మహారాజా మర్యాదా మీరాక ఈనాటికా
  14.  తొలిసారి పూసే మురిపాల తీవ
  15.  ఏమండి ఇల్లాలు గారు మా వంక చూడండి మీరు
  16.  నీ అందం నా ప్రేమ గీతా గోవిందం
  17. వెలిగింది నా ప్రాణదీపం ఈ జన్మంతా
  18.  చిరునవ్విస్తా శ్రీవారికి ..
  19.  వెండి చందమామలు వేయి తీపి రాత్రులు
  20. పాడనా నీ పాటనే 
  21. కోవెల దీపం కోరుకుంది
  22. తెలియని రాగం పలికిందీ తీయని భావనలో
  23. విధాత తలపున ప్రభవించినది
  24. కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
  25. ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు
  26. పాడలేను పల్లవైన భాష రాని దానను 
  27. నా రాగమే తొలి పాటై పాడెనే
  28. పొంగి పొరలే అందాలెన్నో పొంగి పొరలే 
  29. మౌనం ఆలాపన మధురం ఆరాధన  
  30. జానకి రాముల కల్యాణానికి  
  31. సంసారం ఒక చదరంగం  



Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.