.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

13, ఆగస్టు 2013, మంగళవారం

కొలువైతివా రంగశాయి



కొలువైతివా రంగశాయి




చిత్రం - ఆనంద భైరవి (1984)
సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన - దేవులపల్లి
గానం - S.P.బాలు, S.జానకి

12, ఆగస్టు 2013, సోమవారం

చైత్రము కుసుమాంజలి ..



చైత్రము కుసుమాంజలి.. 




చిత్రం - ఆనంద భైరవి (1984)
సంగీతం - రమేష్ నాయుడు
గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు

11, ఆగస్టు 2013, ఆదివారం

10, ఆగస్టు 2013, శనివారం

మందార మల్లికి శృంగార పూజలు



మందార మల్లికి.. 




చిత్రం - మల్లె మొగ్గలు(1986)
సంగీతం - రమేష్ నాయుడు
గీతరచన - వేటూరి
గానం S.P.బాలు, S.జానకి

9, ఆగస్టు 2013, శుక్రవారం

8, ఆగస్టు 2013, గురువారం

5, ఆగస్టు 2013, సోమవారం

కంచిపట్టు చీరకట్టి జళ్ళోన జాజులెట్టి



కంచిపట్టు చీరకట్టి



కంచిపట్టు చీరకట్టి జళ్ళోన జాజులెట్టి
కన్నెకూన కంట పడ్డది
సామిరంగ సంబరంగ చేరాడే వెన్నదొంగ
సంద్రమల్లె సందడేమిటి

మోతగుందమ్మో ముస్తాబు
మస్తుగుందబ్బీ నీ చూపు మోజుగా 


చిత్రం - చిలకపచ్చ కాపురం (1995)
సంగీతం - కీరవాణి
గీతరచన - సిరివెన్నెల
గానం - S.P. బాలు,S. జానకి



కనుగొంటి కనుగొంటి తుమ్మెదా






4, ఆగస్టు 2013, ఆదివారం

అందాల మత్తుల్లోన నందలాల ఆనందలాల



అందాల మత్తుల్లోన .. 



అందాల మత్తుల్లోన నందలాల 
ఆనందలాలా 
మల్లెతేనె జల్లై నాలో జల్లకమ్మా 
గుండె గిల్లకమ్మా 


చిత్రం - భలే పెళ్ళాం (1994)
సంగీతం - దేవా 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, K.S. చిత్ర

2, ఆగస్టు 2013, శుక్రవారం

కిలకిలమను కలికి చిలక వల్లోకి రాక



కిలకిలమను కలికి చిలక



కిలకిలమను కలికి చిలక వల్లోకి రాక
తన వలపుల వలన పడక కల్లోకి రాక
మనసుపడిన వాడితో జత విడిచిన  అలజడి
ఓ గోలుమాలు .. ఆ .. గోలుమాలు

చెదిరిన తొలి ఆశలు చెరిగిన చెలి  బాసలు
యమ గోలుమాలు ఆహ  గోలుమాలు 


చిత్రం - హనుమాన్  జంక్షన్ (2001)
సంగీతం - సురేష్ పీటర్స్
గీతరచన - వేటూరి
గానం - మనో, M.G. శ్రీకుమార్,చిత్ర,సుజాత

1, ఆగస్టు 2013, గురువారం

మధుమాసపు మన్మధ రాగమా



మధుమాసపు మన్మధ రాగమా





చిత్రం - ఆయనకి ఇద్దరు (1995)
సంగీతం - కోటి
గీతరచన - భువనచంద్ర
గానం - S.P. బాలు, K.S. చిత్ర 

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.