.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

25, అక్టోబర్ 2013, శుక్రవారం

చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా



చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకలా





చిత్రం - రాధాకళ్యాణం (1981)
సంగీతం - కె.వి.మహదేవన్
గీతరచన -  జ్యోతిర్మయి
గానం - S.P. బాలు 

24, అక్టోబర్ 2013, గురువారం

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా



అలక పానుపు ఎక్కనేల




చిత్రం - శ్రీవారి శోభనం (1985)
గీతరచన - వేటూరి
సంగీతం - రమేష్ నాయుడు
గానం  - S.జానకి, అనితా రెడ్డి

23, అక్టోబర్ 2013, బుధవారం

చంద్ర కాంతిలో చందన శిల్పం



చంద్ర కాంతిలో చందన శిల్పం




చిత్రం - శ్రీవారి శోభనం (1985)
గీతరచన - వేటూరి
సంగీతం - రమేష్ నాయుడు
గానం - S.P. బాలు 

22, అక్టోబర్ 2013, మంగళవారం

కొబ్బరి నీళ్ళ జలకాలాడి



కొబ్బరి నీళ్ళ జలకాలాడి




చిత్రం - రెండు జెళ్ళ సీత (1983)
సంగీతం - రమేష్ నాయుడు
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, S.జానకి

21, అక్టోబర్ 2013, సోమవారం

20, అక్టోబర్ 2013, ఆదివారం

మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ



మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ





 చిత్రం - యువకుడు(2000)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - సిరివెన్నెల 
గానం -  S.P.B.చరణ్  

19, అక్టోబర్ 2013, శనివారం

18, అక్టోబర్ 2013, శుక్రవారం

నా పంచప్రాణాలు నీ ప్రేమ గీతాలని తెలుపనా



నా పంచప్రాణాలు నీ ప్రేమ గీతాలని





 చిత్రం - మహానంది (2005)
సంగీతం - కమలాకర్ 
గీతరచన - గురుచరణ్ 
గానం - S.P. బాలు, K.S. చిత్ర

17, అక్టోబర్ 2013, గురువారం

16, అక్టోబర్ 2013, బుధవారం

మధురమె మధురమె మధురమె




మధురమె మధురమె మధురమె



చిత్రం - సత్యం (2003)
సంగీతం - చక్రి
రచన - సిరివెన్నెల
గానం - వేణు

15, అక్టోబర్ 2013, మంగళవారం

14, అక్టోబర్ 2013, సోమవారం

దేవుడు కరుణిస్తాడని ..వరములు కురిపిస్తాడని



దేవుడు కరుణిస్తాడని




 చిత్రం - ప్రేమ కధ (1999)
సంగీతం - సందీప్ చౌతా 
గీతరచన - సిరివెన్నెల 
గానం - రాజేష్, అనురాధా శ్రీరామ్ 

నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది



నెమ్మది నెమ్మది నెమ్మదిగా




చిత్రం - గౌరి (2004)
సంగీతం - కోటి 
గీతరచన - సిరివెన్నెల 
గానం - సందీప్, సునీత 

13, అక్టోబర్ 2013, ఆదివారం

ఇది అదేనేమో అలాగే ఉందే




ఇది అదేనేమో అలాగే ఉందే




 చిత్రం - గోల్కొండ హై స్కూల్ (2011)
సంగీతం - కళ్యాణ్ మాలిక్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - శ్రీకృష్ణ , గీతామాధురి

12, అక్టోబర్ 2013, శనివారం

కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం



కమ్మని కలలకు ఆహ్వానం




చిత్రం - ప్రియా ఓ ప్రియా (1997)
సంగీతం - కోటి 
గీతరచన - భువనచంద్ర 
గానం - S.P. బాలు , K.S. చిత్ర


11, అక్టోబర్ 2013, శుక్రవారం

ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు



ఒకే వెలుతురిచ్చే రెండు పొద్దులు





చిత్రం - మొగుడు పెళ్ళాలు (1985)
సంగీతం - రమేష్ నాయుడు 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, S.P. శైలజ, P. సుశీల 

10, అక్టోబర్ 2013, గురువారం

నువ్వు కాటుక దిద్దకపోతే మలి సంధ్యకు చీకటి రాదు



నువ్వు కాటుక దిద్దకపోతే




చిత్రం - మొగుడు-పెళ్ళాలు (1985)
సంగీతం -  రమేష్  నాయుడు
గీతరచన -  వేటూరి
గానం -  S.P.బాలు, S.జానకి 
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.