.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, మార్చి 2014, శనివారం

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా



వెన్నెలింత వేడిగా




చిత్రం - తులసి (2007)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - చంద్రబోస్
గానం -  వేణు , సునీత

నా హృదయం ఎరుగదు ఇదివరకు ఈ ప్రియ సరిగమలే



నా హృదయం ఎరుగదు



చిత్రం - యముడు (2010)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - శశాంక్ వెన్నెలకంటి
గానం - సుచిత్రా కార్తీక్ కుమార్, సాగర్

మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే



మనసే పాడెనులే..




చిత్రం -  సంకీర్తన (1987)
సంగీతం -  ఇళయరాజా
గీతరచన -  సిరివెన్నెల
గానం -  S.P.బాలు, S.జానకి

28, మార్చి 2014, శుక్రవారం

చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం



చెలియా చెలియా సింగారం
    
 



చిత్రం - కలుసుకోవాలని (2002)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - కులశేఖర్
గానం - సుమంగళి, వేణు

ఉదయించిన సూర్యుడినడిగా.. కనిపించని దేవుడినడిగా



ఉదయించిన సూర్యుడినడిగా



చిత్రం - కలుసుకోవాలని(2002)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - దేవిశ్రీ ప్రసాద్
గానం - దేవిశ్రీ ప్రసాద్

నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే



నీ కంటి చూపుల్లోకి..  



చిత్రం - లెజెండ్ (2014)
 సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - విజయ్ ఏసుదాస్,చిత్ర

ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది



ప్రియా ప్రియా అంటూ నా మది



ఒకే ఒక క్షణం చాలుగా




పదే పదే వెంటాడే కల 





చిత్రం - కలుసుకోవాలని (2002)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - సిరివెన్నెల
గానం - సుమంగళి

26, మార్చి 2014, బుధవారం

పారిపోకే పిట్టా.. చేరనంటే ఎట్టా





పారిపోకే పిట్టా..



చిత్రం - నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - మల్లిఖార్జున్, సాగర్ 

అందర్లోనూ ఉంది something అర్థం కాని ఏదో feeling



అందర్లోనూ ఉంది something




చిత్రం - నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - టిప్పు 


25, మార్చి 2014, మంగళవారం

ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే



ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల




చిత్రం  - నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - సిరివెన్నెల
గానం  -  S.P. .బాలు

నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా



నిలువద్దము నిను ఎపుడైనా..



చిత్రం - నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం -  కార్తీక్ , సుమంగళి

24, మార్చి 2014, సోమవారం

ఊహల పల్లకీలో ఊరేగించనా



 ఈ పాట ఈ టీవీ  Embedding disable చేశారు. యూ ట్యూబ్ లో వీడియో చూడొచ్చు.

ఊహల పల్లకీలో




చిత్రం - చిత్రం (2000)
సంగీతం - ఆర్.పి.పట్నాయక్
గీతరచన - కులశేఖర్
గానం - నిహాల్ , ఉష

22, మార్చి 2014, శనివారం

21, మార్చి 2014, శుక్రవారం

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా



ఒకే ఒక మాట.. 



చిత్రం - చక్రం (2005)
సంగీతం - చక్రి
రచన - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం - చక్రి

15, మార్చి 2014, శనివారం

ముద్దబంతి నవ్వులో మూగ బాసలు



ముద్దబంతి నవ్వులో





చిత్రం - అల్లుడుగారు
సంగీతం - KV మహదేవన్
గీతరచన - సిరివెన్నెల 
గానం - KJ ఏసుదాస్, చిత్ర

నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం




నువ్వంటే నాకిష్టం.. 



చిత్రం - నువ్వు లేక నేను లేను (2002)
సంగీతం: R.P. పట్నాయక్
గీతరచన: వేటూరి 
గానం R.P. పట్నాయక్ 

14, మార్చి 2014, శుక్రవారం

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా



కదిలే కాలమా..



చిత్రం - పెదరాయుడు (1995)
సంగీతం - కోటి 
గీతరచన - సాయి శ్రీహర్ష 
గానం - K.J. ఏసుదాస్ ,చిత్ర


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.