.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, ఏప్రిల్ 2015, గురువారం

మాయదారి మాయదారి అందమా



మాయదారి మాయదారి అందమా




సినిమా - పవిత్రబంధం (1996)
సంగీతం - M.M. కీరవాణి 
లిరిక్స్  -సిరివెన్నెల 
గానం - S.P. బాలు,సుజాత 

29, ఏప్రిల్ 2015, బుధవారం

కవ్వించకే ఓ ప్రేమా



కవ్వించకే ఓ ప్రేమా .. 



సినిమా - రాజా (1999)
సంగీతం - S.A. రాజ్ కుమార్ 
లిరిక్స్ - సిరివెన్నెల 
గానం - రాజేష్,సుజాత

28, ఏప్రిల్ 2015, మంగళవారం

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా



ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా



సినిమా - రాజా (1999)
సంగీతం - S.A.రాజ్ కుమార్ 
లిరిక్స్ - సిరివెన్నెల 
గానం - S.P. బాలు

27, ఏప్రిల్ 2015, సోమవారం

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం



పల్లవించు తొలిరాగమే


సినిమా - రాజా (1999)
సంగీతం - ఎస్. ఎ. రాజ్ కుమార్ 
లిరిక్స్ -సిరివెన్నెల 
గానం - K.S. చిత్ర

కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా..



కోయిల పాట బాగుందా ...
      



చిత్రం - నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం - ఎస్.ఎ. రాజ్ కుమార్
గీతరచన - సిరివెన్నెల
గానం - ఎస్.పి.బాలు, K.S . చిత్ర


26, ఏప్రిల్ 2015, ఆదివారం

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా



    ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా 




సినిమా - రాజా (1999)
సంగీతం - ఎస్.ఎ. రాజ్ కుమార్
లిరిక్స్ - సిరివెన్నెల
గానం -K. S చిత్ర

25, ఏప్రిల్ 2015, శనివారం

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదర



గోపికమ్మా చాలునులేమ్మా.. 


సినిమా - ముకుంద (2014)
సంగీతం - మికీ j మేయర్ 
లిరిక్స్ - సిరివెన్నెల
గానం - K.S.చిత్ర

24, ఏప్రిల్ 2015, శుక్రవారం

చేసేదేదో చేసే ముందే .. ఆలోచిస్తే తప్పుందా?



చేసేదేదో చేసే ముందే 



సినిమా - ముకుంద (2014)
సంగీతం - మిక్కీ J మేయర్
లిరిక్స్ - సిరివెన్నెల
గానం - రాహుల్ నంబియార్, రేవంత్

23, ఏప్రిల్ 2015, గురువారం

మౌనం గానం మధురం మధురాక్షరం




ఈ పాట ఆడియో మాత్రమే బ్లాగ్ లో పెట్టటానికి వీలయ్యింది
వీడియో E TV - You Tube లో చూడొచ్చు. 

       మౌనం గానం మధురం
   


సినిమా  - మయూరి (1985)
సంగీతం - బాలు
లిరిక్స్  - వేటూరి
గానం - బాలు, జానకి

22, ఏప్రిల్ 2015, బుధవారం

ఇది నా ప్రియ నర్తన వేళ .. తుది లేనిది జీవన హేలా




ఈ పాట ఆడియో మాత్రమే బ్లాగ్ లో పెట్టటానికి వీలయ్యింది
వీడియో E TV - You Tube లో చూడొచ్చు.

ఇది నా ప్రియ నర్తన వేళ




సినిమా - మయూరి (1985)
సంగీతం - S. P. బాలు 
లిరిక్స్ - వేటూరి 
గానం - S. జానకి

21, ఏప్రిల్ 2015, మంగళవారం

పొంగి పొరలే అందాలెన్నో పొంగి పొరలే



పొంగి పొరలే అందాలెన్నో 




సినిమా - కొత్త జీవితాలు (1980)
సంగీతం - ఇళయరాజా
లిరిక్స్ - సినారె
గానం - బాలు, జానకి

20, ఏప్రిల్ 2015, సోమవారం

19, ఏప్రిల్ 2015, ఆదివారం

నా రాగమే తొలి పాటై పాడెనే



నా రాగమే తొలి పాటై పాడెనే



సినిమా - మౌన గీతం (1981)
సంగీతం - ఇళయరాజా 
లిరిక్స్ - ఆత్రేయ 
గానం - P. సుశీల

18, ఏప్రిల్ 2015, శనివారం

17, ఏప్రిల్ 2015, శుక్రవారం

16, ఏప్రిల్ 2015, గురువారం

విధాత తలపున ప్రభవించినదీ

ఈ సినిమాలో, ముఖ్యంగా ఈ పాటలో సుహాసిని చాలా అందంగా ఉంటుంది. పాట ఎంత గొప్పగా  సంగీతప్రియుల మనస్సులో నిలిచిపోయిందో ..అందులో సుహాసిని నటన,మేక్ అప్ కూడా అంతే బాగుంటుంది.


విధాత తలపున ప్రభవించినది




సినిమా - సిరివెన్నెల (1986)
సంగీతం - K. V. మహదేవన్

లిరిక్స్ - సిరివెన్నెల సీతారామ శాస్త్రి   
గానం -  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

15, ఏప్రిల్ 2015, బుధవారం

ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు



ఈ గాలీ  ఈ నేలా... 



చిత్రం - సిరివెన్నెల (1986)
సంగీతం - కె.వి. మహదేవన్
లిరిక్స్ - సిరివెన్నెల
గానం - బాలు
  
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.