.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, డిసెంబర్ 2016, శనివారం

Its time to party now ..



Its time to party now రావే ఓ పిల్లా
Its time to party now చేద్దాం గోల


చిత్రం - అత్తారింటికి దారేది (2013)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - డేవిడ్ సైమన్, మాల్గాడి శుభ 

30, డిసెంబర్ 2016, శుక్రవారం

29, డిసెంబర్ 2016, గురువారం

ఎవరే .. ఎవరే ప్రేమను మాయంది



ఎవరే .. ఎవరే ప్రేమను మాయంది
ఎవరే ఈ హాయికి హృదయం చాలంది

చిత్రం -ప్రేమమ్ (2015)
సంగీతం - రాజేష్ మురుగేశన్
గీతరచన - శ్రీ మణి
గానం - విజయ్ ఏసుదాస్ 

28, డిసెంబర్ 2016, బుధవారం

మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం



మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం


చిత్రం - ఎంత వాడు గాని(2015)
సంగీతం - హారిస్ జయరాజ్
గీతరచన - A.M. రత్నం, శివగణేష్ 
గానం - చిన్మయి

27, డిసెంబర్ 2016, మంగళవారం

నీకేం కావాలో చెప్పు లోకమంత చూడాలా చెప్పు



నీకేం కావాలో చెప్పు 
లోకమంత చూడాలా చెప్పు


చిత్రం -  ఎంత వాడు గాని(2015)
సంగీతం - హారిస్ జయరాజ్
గీతరచన - A.M.రత్నం, శివగణేష్ 
గానం -  బెన్నిదయాళ్, మహతి

26, డిసెంబర్ 2016, సోమవారం

నీవెవ్వరో నీవెవ్వరో నే చూడని నా ఊపిరో



నీవెవ్వరో నీవెవ్వరో నే చూడని నా ఊపిరో


చిత్రం - NH 4 (2013)
సంగీతం - G.V .ప్రకాష్ కుమార్ 
గీతరచన - వనమాలి 
గానం - G.V .ప్రకాష్ కుమార్,అజ్మల్ ఖాన్,
అమృత విశ్వనాధ్  




25, డిసెంబర్ 2016, ఆదివారం

రామ్ చరణ్ తేజ్ Best Songs





చిరుత - 2007
ఇవ్వాళ చేరుకున్నదీ కలా
ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే


మగధీర - 2009
పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మ
ధీర ధీర ధీర మనసాగలేదురా
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది


ఆరెంజ్ - 2010
నేను నువ్వంటూ వేరై ఉన్నా
హలో రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ
రూబ రూబా హే రూబ రూబా
సిడ్నీ నగరం చేసే నేరం
చిలిపిగ చూస్తావలా పెనవేస్తావిలా


రచ్చ - 2012
వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె
ఒక పాదం మోపగలిగే చోటే చాలే


నాయక్ - 2013
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో


ఎవడు - 2014
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనిండాలి


గోవిందుడు అందరి వాడేలే - 2014
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి


24, డిసెంబర్ 2016, శనివారం

పరేషానురా పరేషానురా ప్రేమన్నదే పరేషానురా



పరేషానురా పరేషానురా  
ప్రేమన్నదే పరేషానురా 


చిత్రం  - ధృవ (2016)
సంగీతం - హిప్ హప్  తమిజా 
గీతరచన - యాదగిరి 
గానం - పద్మలత,విష్ణుప్రియ

23, డిసెంబర్ 2016, శుక్రవారం

చూశా చూశా చూశా ఒక హృదయాన్నే హృదయాన్నే



చూశా  చూశా చూశా 
ఒక హృదయాన్నే హృదయాన్నే 


చిత్రం - ధ్రువ (2016)
సంగీతం - హిప్ హాప్ తమీజా
గీతరచన - చంద్రబోస్ 
గానం - పద్మలత, స్నిగ్గి 

22, డిసెంబర్ 2016, గురువారం

తారక చెప్పదు ఏనాడు జాబిలి వెన్నెల వీడ్కోలు



తారక చెప్పదు ఏనాడు 
జాబిలి వెన్నెల వీడ్కోలు 




చిత్రం - ప్రేమ మూర్తులు (1982)
సంగీతం - చక్రవర్తి
గీతరచన -
గానం - S.P. బాలు, P. సుశీల

21, డిసెంబర్ 2016, బుధవారం

కృష్ణా నవనంద కిషోరా ..


కృష్ణా నవనంద కిషోరా 
లేరా సరసానికి రారా

 

చిత్రం - తల్లిదండ్రులు (1992)
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు,K.S. చిత్ర

20, డిసెంబర్ 2016, మంగళవారం

ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే



ఆనాటి హృదయాల ఆనందగీతం 
ఇదేలే ఇదేలే




చిత్రం - అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - సినారె
గానం - S.p.బాలు

19, డిసెంబర్ 2016, సోమవారం

చందురుడు నిన్ను చూసి చేతులెత్తాడు



చందురుడు నిన్ను చూసి చేతులెత్తాడు
తన అందం నీలో చూసి తబ్బిబ్బయ్యాడు  



 

చిత్రం - మంగమ్మగారి మనవడు (1984)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - సినారె
గానం - S.p.బాలు, p.సుశీల

18, డిసెంబర్ 2016, ఆదివారం

లేచిందే లేడికి పరుగు కూర్చుంటే ఏమిటి జరుగు



 లేచిందే లేడికి పరుగు  
కూర్చుంటే ఏమిటి జరుగు





చిత్రం - మనీ (1993)
సంగీతం - శ్రీ
గీతరచన - సిరివెన్నెల
గానం - S.p.బాలు, చక్రవర్తి, K.S.చిత్ర

17, డిసెంబర్ 2016, శనివారం

భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ భర్తగ మారకు బాచిలరూ



భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ 
భర్తగ మారకు బాచిలరూ





చిత్రం - మనీ (1993)
సంగీతం - శ్రీ
గీతరచన- సిరివెన్నెల
గానం - S.p.బాలు, చక్రవర్తి, శ్రీ

16, డిసెంబర్ 2016, శుక్రవారం

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతాననీ అంది మనీ మనీ



 చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ  
బంధువవుతాననీ అంది మనీ మనీ

<iframe allowfullscreen="" frameborder="0" height="350" src="https://www.youtube.com/embed/Rd6wqitQcYU" width="500"></iframe>



చిత్రం - మనీ (1993)
సంగీతం - శ్రీ
గీతరచన -సిరివెన్నెల
గానం - S.p.బాలు

15, డిసెంబర్ 2016, గురువారం

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.