.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

13, ఫిబ్రవరి 2017, సోమవారం

వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా



వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా 


చిత్రం - ప్రేమికుల రోజు (1999)
సంగీతం - ఏ.ఆర్. రెహమాన్
గీతరచన - A.M. రత్నం,శివగణేష్ 
గానం - ఉన్ని మీనన్

12, ఫిబ్రవరి 2017, ఆదివారం

రోజా రోజా.. రోజా రోజా.. నిన్ను చూసీ నన్ను నేనూ



రోజా రోజా.. రోజా రోజా.. 


చిత్రం - ప్రేమికుల రోజు (1999)
సంగీతం - ఏ.ఆర్. రెహమాన్
గీతరచన -  A.M. రత్నం, శివ గణేష్ 
గానం - ఉన్ని మీనన్

11, ఫిబ్రవరి 2017, శనివారం

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని



ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని


చిత్రం - ప్రేమికుల రోజు (1999)
సంగీతం - ఏ.ఆర్. రెహమాన్
గీతరచన - A.M. రత్నం, శివగణేష్ 
గానం - S.P.బాలు , స్వర్ణలత

10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ



దాండియా ఆటలు ఆడ 
సరదా పాటలు పాడ 


చిత్రం - ప్రేమికుల రోజు (1999)
సంగీతం - ఏ.ఆర్. రెహమాన్
గీతరచన - 
గానం- ఉన్ని మీనన్,శ్రీకుమార్,కవితా క్రిష్

2, ఫిబ్రవరి 2017, గురువారం

తెలుగమ్మాయి తెలుగమ్మాయి


తెలుగమ్మాయి తెలుగమ్మాయి
కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి



చిత్రం - మర్యాద రామన్న (2010)
సంగీతం - కీరవాణి
గీతరచన - అనంత శ్రీరామ్
గానం - కీరవాణి, గీతా మాధురి

1, ఫిబ్రవరి 2017, బుధవారం

ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం



ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం
 


చిత్రం - ప్రేమ మందిరం (1981)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.