.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, మే 2017, బుధవారం

నెమలి కులుకుల కలికి వ్యాలీ నను కవ్విస్తున్నదే



నెమలి కులుకుల కలికి వ్యాలీ నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే


చిత్రం - రంగం (2011)
సంగీతం - హరీస్ జైరాజ్
గీతరచన - వనమాలి
గానం - ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్

29, మే 2017, సోమవారం

ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా



ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా
నా రెక్కల కలనాపే బలమేదీ లేదు సుమా


చిత్రం - యువసేన (2004)
సంగీతం - జస్సీ గిఫ్ట్
గీతరచన - సిరివెన్నెల
గానం - జస్సీ గిఫ్ట్

27, మే 2017, శనివారం

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు



వారెవా ఏమి ఫేసు  
అచ్చు హీరోలా ఉంది బాసు 


 చిత్రం - మనీ (1993) 
సంగీతం -  శ్రీ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - సత్యం, సీతారామశాస్త్రి, శ్రీ మూర్తి

25, మే 2017, గురువారం

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట



కన్నెపిల్లతోటి పిల్లగాడి 
కొచ్చెనమ్మ పీకులాట 


చిత్రం - యముడికి మొగుడు (1988)
సంగీతం - రాజ్-కోటి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు,S.జానకి

23, మే 2017, మంగళవారం

లాలుదర్వాజ లస్కర్ బోనాల్ పండగ కొస్తనని రాకపోతివి



లాలుదర్వాజ లస్కర్ బోనాల్ 
పండగ కొస్తనని రాకపోతివి 


 చిత్రం - మొండిమొగుడు పెంకిపెళ్ళాం (1991) 
సంగీతం - కీరవాణి 
గీతరచన - సాహితి 
గానం - ఎస్. పి. శైలజ


21, మే 2017, ఆదివారం

పూలనే కునుకేయమంటా



పూలనే కునుకేయమంటా  
తనువచ్చెనంటా .. తనువచ్చెనంటా 


 చిత్రం - I మనోహరుడు (2015)
సంగీతం - A. R. రెహమాన్
గీతరచన - అనంత శ్రీరామ్ 
గానం - హరిచరణ్, శ్రేయా ఘోషల్ 

19, మే 2017, శుక్రవారం

అనగా అనగనగా అమ్మాయుందిరా



అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నా ఫ్రెండయ్యిందిరా 


చిత్రం - రన్ రాజా రన్ (2014)
సంగీతం - Ghibran
గీతరచన - శ్రీమణి 
గానం - బెన్నీ దయాళ్,గోల్డ్ దేవరాజ్ 

17, మే 2017, బుధవారం

వద్దంటూనే నిన్ను వద్దంటూనే




వద్దంటూనే నిన్ను వద్దంటూనే 
వద్దకొచ్చానురా .. వద్దకొచ్చానురా 


చిత్రం - రన్ రాజా రన్ (2014)
సంగీతం - Ghibran
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - చిన్మయి 


15, మే 2017, సోమవారం

ఓయ్.. మేఘంలా తేలిందే నా చిన్ని మనసే



ఓయ్.. మేఘంలా తేలిందే నా చిన్ని మనసే


చిత్రం - మజ్ను (2016)
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - శ్రీమణి 
గానం - చిన్మయి 

13, మే 2017, శనివారం

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా



జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా 
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా 


చిత్రం - మజ్ను (2016)
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - రాంబాబు గోశాల 
గానం - నరేష్ అయ్యర్ 

11, మే 2017, గురువారం

కళ్ళుమూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే



కళ్ళుమూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే 


 చిత్రం - మజ్ను (2016) 
సంగీతం - గోపీ సుందర్ 
గీతరచన - శ్రీమణి 
గానం - సుచిత్ సురేశన్

9, మే 2017, మంగళవారం

చలి గాలి చూడు తెగ తుంటరి



చలి గాలి చూడు తెగ తుంటరి 
గిలిగింతపెడుతున్నది


చిత్రం - జెంటిల్ మాన్ (2016)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం - హరిచరణ్,పద్మలత,మాళవిక 

7, మే 2017, ఆదివారం

గుస గుసలాడే పదనిసలేవో



గుస గుసలాడే పదనిసలేవో
తొలివలపేమో బహుశా 


చిత్రం  - జెంటిల్ మాన్  (2016)
సంగీతం - మణిశర్మ
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం  - కార్తీక్, ప్రణవి

5, మే 2017, శుక్రవారం

నందలాలా ఎందుకీవేళా ఇంత కళా



నందలాలా ఎందుకీవేళా  ఇంత కళా 
తందనాలా తాండవలీలా చాంగుభళా 


చిత్రం - ముకుంద (2014)
సంగీతం - మీకీ జె మేయర్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - శ్వేతా పండిట్ 

3, మే 2017, బుధవారం

యుగాలెన్ని రానీ పోనీ ముగింపంటు లేనేలేనీ



యుగాలెన్ని రానీ పోనీ ముగింపంటు లేనేలేనీ
కథే మనం కాదా అననీ


చిత్రం - ముకుంద (2014)
సంగీతం - మీకీ జె మేయర్ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - మీకీ జె మేయర్ , సాయి శివాని 

1, మే 2017, సోమవారం

కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా



కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా 
పాలలా తేనెలా దేశ భాషలందు  లెస్సగా 

చిత్రం - భాగ్యలక్ష్మి (1983)
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచన - దాసరి
గానం - p.సుశీల

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.