.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

27, ఫిబ్రవరి 2019, బుధవారం

ఓ డియర్ నిన్నే చిరుగాలుల్లో చూశానే




ఓ డియర్ నిన్నే చిరుగాలుల్లో చూశానే 
ఓ డియర్ నిన్నే చలి పిడుగుల్లో చూశానే


చిత్రం - రేయ్ (2015)
సంగీతం - చక్రి 
గీతరచన - చంద్రబోస్ 
గానం - చక్రి,హేమచంద్ర,చంద్రబోస్ 

25, ఫిబ్రవరి 2019, సోమవారం

ఆరోజే తొలిసారి ఎదురైందా చిన్నారి



 ఓ...  ఆరోజే తొలిసారి ఎదురైందా  చిన్నారి 
నా కన్నులు మిలమిల మెరిసేంతలా



చిత్రం- పిల్లా నువ్వు లేని జీవితం (2014)
సంగీతం - అనూప్ రూబెన్స్ 
గీతరచన -భాస్కరభట్ల 
గానం - శ్రీ రామ చంద్ర


23, ఫిబ్రవరి 2019, శనివారం

అరె నీలి నీలి కళ్ళదానా..



 అరె నీలి నీలి కళ్ళదానా 
మళ్ళి మళ్ళి నిన్ను చూస్తే మనసు జారేలే



 చిత్రం - పిల్లా నువ్వు లేని జీవితం (2014)
సంగీతం - అనూప్ రూబెన్స్ 
గీతరచన - భాస్కరభట్ల 
గానం - రూపమ్ ఇస్లామ్

21, ఫిబ్రవరి 2019, గురువారం

పిల్లా నీ కోసమే నేను పుట్టినానే



పిల్లా  నీ కోసమే నేను పుట్టినానే
నా కోసమే నువ్వు పుట్టినావే



 చిత్రం - పిల్లా నువ్వులేని జీవితం (2014)
సంగీతం - అనూప్ రూబెన్స్ 
గీతరచన - శ్రీమణి 
గానం - అనుదీప్,రాహుల్

19, ఫిబ్రవరి 2019, మంగళవారం

ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు



ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు
నీవాడై బలమిస్తాడు నీతోడై  గెలిపిస్తాడు



 చిత్రం - సుప్రీమ్ (2016)
సంగీతం -  సాయి కార్తీక్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - కార్తీక్,సూరజ్ సంతోష్,దీప్తి,పార్థసారధి 

17, ఫిబ్రవరి 2019, ఆదివారం

అందం హిందోళం అధరం తాంబూలం - Remix



అందం హిందోళం అధరం తాంబూలం 
అసలే చలికాలం తగిలే సుమబాణం


చిత్రం - సుప్రీమ్ (2016)
సంగీతం -  original - రాజ్-కోటి ,Remix - సాయి కార్తీక్ 
గీతరచన - వేటూరి 
గానం - రేవంత్,K.S. చిత్ర



14, ఫిబ్రవరి 2019, గురువారం

నాలో ఏం జరిగిందో ఏమో I Am In Love



తొలి తొలిగా తొలకరిగా తోసెను 
ముందుకు  తొందరలు



చిత్రం - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
సంగీతం - మిక్కీ జె మేయర్ 
గీతరచన - వనమాలి 
గానం - ఆదిత్య,ఐశ్వర్య మజుందార్ 

12, ఫిబ్రవరి 2019, మంగళవారం

డాలర్ నోటు కోసం కుస్తీ చేసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్



డాలర్ నోటు కోసం కుస్తీ చేసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
డాలర్ వేట కోసం గస్తీ కాసే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్



చిత్రం - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
సంగీతం - మిక్కీ జె మేయర్ 
గీతరచన - వనమాలి 
గానం - రాహుల్ నంబియార్


10, ఫిబ్రవరి 2019, ఆదివారం

తెలుగంటే గోంగూర.. తెలుగంటే గోదారి


తెలుగంటే గోంగూర..  తెలుగంటే గోదారి
తెలుగంటే గొబ్బిళ్ళు  తెలుగంటే చేతికి గోరింట



చిత్రం - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
సంగీతం - మిక్కీ జె మేయర్ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - శంకర్ మహదేవన్

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ఆకాశం తస్సదియ్య అమ్మకానికెడితే



ఆకాశం తస్సదియ్య అమ్మకానికెడితే
ఆ రేట్ ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం



చిత్రం - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
సంగీతం - మిక్కీ జె మేయర్ 
గీతరచన - భాస్కరభట్ల 
గానం - కృష్ణ చైతన్య,రమ్యా బెహరా


6, ఫిబ్రవరి 2019, బుధవారం

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట - Remix



గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట



 చిత్రం - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం - మిక్కీ జె మేయర్, రాజ్-కోటి 
గీతరచన - భువనచంద్ర
గానం - మనో, రమ్యా బెహ్రా

4, ఫిబ్రవరి 2019, సోమవారం

బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా



బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా
రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా



చిత్రం - జవాన్ (2017)
సంగీతం - యస్.యస్.థమన్
గీతరచన - శ్రీమణి
గానం -  శ్రీకృష్ణ ,లిప్సిక

2, ఫిబ్రవరి 2019, శనివారం

బంగారూ.. బంగారూ..



మనసే గట్టిగ పట్టుకు లాగావే చెలియా 
లవ్ యూ..  బంగారూ



చిత్రం - జవాన్ (2017) 
సంగీతం - యస్.యస్.థమన్ 
గీతరచన - భాస్కరభట్ల 
గానం - దీపు 


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.