.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, ఆగస్టు 2019, శుక్రవారం

ఇన్నావా ఇన్నావా డోలు సన్నాయి



ఇన్నావా ఇన్నావా డోలు సన్నాయీ 
పెళ్లింటి రంగులు కళ్ళకి కడుతూ ఉన్నాయి


చిత్రం - సైజ్ జీరో (2015)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - అనంత్ శ్రీరామ్ 
గానం - Palak Muchhal,రమ్య బెహరా,శ్రీమధుమిత

28, ఆగస్టు 2019, బుధవారం

చందనాల చెక్క లాంటి చుక్క అందమా



చందనాల చెక్క లాంటి చుక్క అందమా
చిక్కిపోయిన కొక్కిరాయి లుక్కు అందమా



చిత్రం - సైజ్ జీరో (2015)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - శ్రీమణి 
గానం - మోహన భోగరాజు 

26, ఆగస్టు 2019, సోమవారం

కావాలి.. ఏం కావాలి?



కావాలి..  ఏం కావాలి?
కన్ను ఎంత సొగసరి అయినా రెప్పతోడు కావాలి



చిత్రం - పట్నవాసం (1978)
సంగీతం - J.V. రాఘవులు 
గీతరచన - రాజశ్రీ 
గానం - S.P. బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం


24, ఆగస్టు 2019, శనివారం

ఓరయ్యో ఎండల్లో చలిగుందిరో



ఓరయ్యో ఎండల్లో చలిగుందిరో
ఓలమ్మి గుండెల్లో చలిమంటలే




చిత్రం - సొగసు చూడ తరమా (1995)
సంగీతం - భరద్వాజ్ 
గీతరచన - భువనచంద్ర 
గానం - S.P. బాలసుబ్రహ్మణ్యం , అనురాధా శ్రీరామ్


22, ఆగస్టు 2019, గురువారం

నీకోసం ఒక మధుమాసం



నీకోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ



 చిత్రం - హ్యాపీ (2006)
సంగీతం - యువన్ శంకర్ రాజా 
గీతరచన - సిరివెన్నెల 
గానం - శంకర్ మహదేవన్

20, ఆగస్టు 2019, మంగళవారం

Chal chal re chal mere saathi



Chal chal re chal mere saathi 
Hum bangaye hyderabadi


చిత్రం  - హ్యాపి (2006)
సంగీతం - యువన్ శంకర్ రాజా
గీతరచన - విశ్వ
గానం - క్లింటన్


18, ఆగస్టు 2019, ఆదివారం

మన కథ Beautiful Love




పెదవులు దాటని పదం పదంలో 
కనులలొ దాగని నిరీక్షణంలో
మన కథ Beautiful Love  



చిత్రం - నా పేరు సూర్య (2018)
సంగీతం - విశాల్ - శేఖర్ 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - అర్మాన్,చైత్ర అంబడిపూడి



16, ఆగస్టు 2019, శుక్రవారం

i am lover also.. fighter also



అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే 
చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే
I  am lover also.. fighter also



చిత్రం - నా పేరు సూర్య(2018)
సంగీతం - విశాల్ - శేఖర్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి  
గానం - Shekhar Ravjiani

15, ఆగస్టు 2019, గురువారం

ఇల్లే ఇండియా దిల్లే ఇండియా




సరిహద్దున నువ్వు లేకుంటె
ఏ కనుపాపా  కంటి నిండుగా
నిదురపోదురా .. నిదురపోదురా



చిత్రం  - నా పేరు సూర్య(2018)
సంగీతం - విశాల్ శేఖర్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - విశాల్ దడ్లాని

14, ఆగస్టు 2019, బుధవారం

అదేంటో గాని ఉన్నపాటుగా



అదేంటో గాని ఉన్నపాటుగా
అమ్మాయి ముక్కు మీద నేరుగా



చిత్రం - జెర్సీ (2019)
సంగీతం - అనిరుధ్ రవిచందర్ 
గీతరచన - కృష్ణ కాంత్ (K.K )
గానం - అనిరుధ్ రవిచందర్ 


12, ఆగస్టు 2019, సోమవారం

నీడ పడదని మంటననగలరా



నీడ పడదని మంటననగలరా
నువ్వంటూ లేవంటూ




 చిత్రం - జెర్సీ (2019)
సంగీతం - అనిరుధ్ 
గీతరచన - కృష్ణ కాంత్ (K.K)
గానం - దర్శన్ రావల్


10, ఆగస్టు 2019, శనివారం

ఓడిపోవటం అంటే ఆగిపోవటం కాదే



ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం



చిత్రం - చిత్రలహరి (2019)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - కైలాష్ ఖేర్,విష్ణుప్రియా రవి 

8, ఆగస్టు 2019, గురువారం

రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో


రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా



చిత్రం - చిత్రలహరి (2019)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీమణి 
గానం - సుదర్శన్ అశోక్



6, ఆగస్టు 2019, మంగళవారం

ఎవరది ఎవరది ఎద గదిలో



ఎవరది ఎవరది ఎద గదిలో
తలపుల తలుపులు తెరిచినది



చిత్రం - సీత (2019)
సంగీతం - అనూప్ రూబెన్స్ 
గీతరచన - లక్ష్మి భూపాల్ 
గానం - అనురాగ్ కులకర్ణి

4, ఆగస్టు 2019, ఆదివారం

మడిలో ఒడిలో బడిలో గుడిలో



మడిలో ఒడిలో బడిలో గుడిలో  
నీ తలపే శశివదనా



చిత్రం - దువ్వాడ జగన్నాథం DJ (2017)   
సంగీతం - దేవీశ్రీప్రసాద్   
గీతరచన - సాహితి   
గానం - కార్తికేయన్, చిత్ర 
 

2, ఆగస్టు 2019, శుక్రవారం

నా గుండెల్లో ఉండుండి మెల్లంగా



నా గుండెల్లో ఉండుండి మెల్లంగా
ఝల్లుమందే ఏమయ్యిందో



చిత్రం  - మజిలీ (2019)
సంగీతం - గోపి సుందర్ 
గీతరచన - గోశాల రాంబాబు 
గానం - యాజిన్ నిజార్,నిఖితా గాంధి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.