.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, నవంబర్ 2019, శనివారం

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో



ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో



చిత్రం - వాల్మీకి (2019)
Old Music Composer (సంగీతం) - చక్రవర్తి
New Music Composer- మికీ J మేయర్ 
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల
 

28, నవంబర్ 2019, గురువారం

మా ప్రేమ నౌక సాగే ఏరువాక



మా ప్రేమ నౌక సాగే ఏరువాక  
పాల వెల్లువల్లే పొంగిపోయే వాగూ వంక



చిత్రం - మహాసంగ్రామం (1985)
సంగీతం - చక్రవర్తి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, S.జానకి 

26, నవంబర్ 2019, మంగళవారం

మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా



మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా 
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా


చిత్రం - గృహలక్ష్మి (1985)
సంగీతం - చెళ్లపిళ్ల సత్యం
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - P.సుశీల


24, నవంబర్ 2019, ఆదివారం

కాలమిలా ఆగిపోనీ కలనిజమై సాగిపోనీ




కాలమిలా ఆగిపోనీ కలనిజమై సాగిపోనీ
అన్నీ మరచి ఈ నిమిషంలో నీ ఒడిలోనే నిదురపోనీ



చిత్రం - ఏది పాపం? ఏది పుణ్యం? (1979)
సంగీతం - సత్యం
గీతరచన - మైలవరపు గోపి
గానం - S.P.బాలు, P.సుశీల

22, నవంబర్ 2019, శుక్రవారం

శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా



శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసారా  స్వామిని కొలిచి హారతులీరమ్మ



చిత్రం - గృహప్రవేశం (1982)
సంగీతం - సత్యం
గీతరచన - మైలవరపు గోపి
గానం - పి. సుశీల

20, నవంబర్ 2019, బుధవారం

అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో



అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో



చిత్రం - గృహప్రవేశం (1982)
సంగీతం - చెళ్ళపిళ్ళ సత్యం 
గీతరచన - జాలాది రాజారావు 
గానం - S.P. బాలు,P.సుశీల 

18, నవంబర్ 2019, సోమవారం

జోరుమీదున్నావు తుమ్మెదా



జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా



చిత్రం - శివరంజని (1978)
సంగీతం - రమేశ్ నాయుడు 
గీతరచన - దాసం గోపాల కృష్ణ 
గానం - పి.సుశీల

16, నవంబర్ 2019, శనివారం

అభినవ తారవో నా అభిమాన తారవో



అభినవ తారవో నా అభిమాన తారవో
అభినవ తారవో శివరంజనీ .. శివరంజనీ



చిత్రం - శివరంజని (1978)
సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన - సినారె
గానం - S.P. బాలు

14, నవంబర్ 2019, గురువారం

అంకితం నీకే అంకితం



అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం
ఓ ప్రియా  ఆ... ఆ..  ఓ ప్రియా.. ఓ ప్రియా




చిత్రం - స్వప్న (1980)
సంగీతం - సత్యం
గీతరచన -  సి.నారాయణరెడ్డి
గానం - S.P.బాలు
 

12, నవంబర్ 2019, మంగళవారం

వేయి దీపాలు నాలోన వెలిగితే



వేయి దీపాలు నాలోన వెలిగితే 
అది ఏ రూపం.. నీ ప్రతిరూపం



చిత్రం - జీవిత నౌక (1977) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన -  సినారె 
గానం - పి. సుశీల 
 

10, నవంబర్ 2019, ఆదివారం

నా మనసే ఒక తెల్లని కాగితం




నా మనసే ఒక తెల్లని కాగితం 
నీ వలపే తొలి వెన్నెల సంతకం



చిత్రం - అర్ధాంగి (1977) 
సంగీతం - టి. చలపతిరావు 
గీతరచన - సినారె 
గానం  - పి.సుశీల

8, నవంబర్ 2019, శుక్రవారం

కలిసి వుంటే కలదు సుఖము



కలిసి వుంటే కలదు సుఖము
కలసి వచ్చిన అదృష్టము



చిత్రం - మరో చరిత్ర ()
సంగీతం - 
గీతరచన - 
గానం - 

6, నవంబర్ 2019, బుధవారం

ఓ నటన మయూరీ వయ్యారీ



ఓ నటన మయూరీ వయ్యారీ
నడయాడే నీ పాదం శ్రీ పాదం


చిత్రం - టిక్ టిక్ టిక్ (1981)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - S.P. బాలు,S.జానకి 
 

4, నవంబర్ 2019, సోమవారం

ఏమన్నావో .. ఏం విన్నానో



ఏమన్నావో ..  ఏం విన్నానో
కన్నులతో మాటాడే భాషే వేరు



చిత్రం - నవ మన్మధుడు (2015)
సంగీతం -   అనిరుధ్ రవిచందర్
గీతరచన - రాకేందు మౌళి 
గానం - శ్వేతా మోహన్


2, నవంబర్ 2019, శనివారం

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన



మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన 
రాగాలు తీసే నీ వల్లేనా



 చిత్రం - కుమారి 21F (2015)   
సంగీతం - దేవీశ్రీ ప్రసాద్   
గీతరచన - శ్రీమణి(పల్లవి) ,అనంతశ్రీరాం (చరణాలు)
గానం - యాజిన్ నిజార్

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.