.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

3, ఆగస్టు 2010, మంగళవారం

రమ్యానాయుడు వీడియోమిక్సింగ్ పాటలు...


కొన్ని పాటలు వినటానికి బాగుంటాయి కానీ చూడటానికి బాగుండవు.
అలాంటి పాటలను వీడియో మిక్సింగ్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఐడియా కి రూపమే

zeher హిందీ సినిమాలో agar tum miljao అనే పాట నాకు చాల ఇష్టం కానీ
చూడటానికి
బాగుండేదికాదు పాట..
నా కోసం పాట సొంతగా వీడియోమిక్సింగ్ నేర్చుకుని తయారు చేసింది.
అలా నాకు ఇష్టమైన చాలా పాటలు తను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసింది.

మా ఇంట్లో అందరి పుట్టిన రోజులకి తను ఇచ్చే గిఫ్ట్ తన వీడియో సాంగ్...
సిస్టర్స్ డే సందర్భంగా తనకి శుభాకాంక్షలు తెలియ చేస్తూ
నా సంగీత ప్రపంచం సరిగమలు...గలగలలు లోతన పాటలు...

MY SWEET LITTLE SISTER AND MY DEAR FRIEND
LITTLE PRINCESS... RAMYANAIDU...
HAPPY SISTER'S DAY AND FRIENDSHIP DAY TO YOU

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.