మా చెల్లి చేసిన ఈ పాట మన తెలుగు పెళ్ళి సంప్రదాయాన్ని
ప్రతిఫలించేలాగా వుంటుంది.పెళ్ళి కాసెట్ లో పాట కూడా ఇంత కళగా
వుండదేమొ అనిపిస్తుంది ఈ పాట చూస్తుంటే...
నాకు చాలా ఇష్టమైన పాట.
మాటే మంత్రము..మనసే బంధము..
♪♥♫ నా సంగీతప్రపంచం ♪♥♫
సరిగమలు... గలగలలు. Blog Design by Gisele Jaquenod and Birdie
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి