.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

25, సెప్టెంబర్ 2010, శనివారం

డైరెక్టర్ వంశీ 's All Time Best Songs



సహజమైన కధలు,హృదయానికి హత్తుకునే సంగీతం,గోదావరి గలగలలు సినిమా చూడగానే... ఇది వంశీ సినిమా అని చెప్పగలిగేలా వుంటాయి దర్శకుడు వంశీ గారి సినిమాలన్నీ. క్రియేటివ్ డైరెక్టర్ వంశీ సినిమాల్లో హీరోయిన్ మేకప్ ప్రధాన ఆకర్షణ.హీరోయిన్ పెట్టుకునే పెద్ద బొట్టు,కాటన్ చీరలు,పొడుగుజడ తెలుగుదనం వుట్టి పడేలా వుంటుంది. ప్రతి సినిమా ఒక దృశ్యకావ్యం,వంశీ సినిమాల్లో పాటలు నాకు చాలా నచ్చుతాయి. నాకు ఇష్టమైన కొన్ని పాటలు నా "సంగీత ప్రపంచం" లో

























  


























24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్



వెన్నెల్లో హాయ్ హాయ్

      
 

చిత్రం - ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు (2002)
సంగీతం - చక్రి
గీతరచన - సాయి శ్రీహర్ష
గానం - చక్రి

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు



ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు




18, సెప్టెంబర్ 2010, శనివారం

ముద్దుకే ముద్దొచ్చే మందారం




కొన్ని పాటలు ఎప్పటికీ పాతపడవు,ఎప్పుడు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంటాయి. అలాంటి పాటల్లో ప్రదీప్.పూర్ణిమ జంటగా నటించిన ''ముద్దమందారం'' సినిమా పాటలు కూడా వున్నాయి. ముద్దమందారం సినిమా వచ్చి ఇప్పటికి 30 సంవత్సరాలైన సందర్భంగ నా సంగీత ప్రపంచం సరిగమలు...గలగలలు లో...

మందారం...ముద్దుమందారం





Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.