.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

26, అక్టోబర్ 2011, బుధవారం

దీపావళి శుభాకాంక్షలు...


చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా
అంధకారాన్ని
తొలగించి వెలుగులు నింపే

శుభదీపావళి అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ

నా
హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు
8 వ్యాఖ్యలు:

 1. బావుంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి సుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
  సిరికి లోకాన పూజలు జరుగు వేళ
  చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
  ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
  భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. థాంక్యూ జ్యోతిర్మయి గారు మీకు,మీ కుటుంబసభ్యులందరికీ కూడా
  నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. థాంక్యూ మాలాకుమార్ గారు మీకు కూడా
  నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. థాంక్యూ రాకుమార గారు మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.
  మీ వూహా తేటగీతి చాలా బాగుందండి
  నా బ్లాగ్ మాధ్యమంగా మీ ఆలోచనలను పంచుకోవటం నాకు చాలా సంతోషం..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నేను చాలా లేటుగా వచ్చాను మన్నించాలి.. దీపావళి ' సుభా ' కాంక్షలండీ. English లో belated wishes అంటారు కదా అలా అన్నమాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. subha గారూ ధన్యవాదాలండీ.
  ఆలస్యంగా వచ్చినా మీ రాక నాకు ఎంతో సంతోషం కలిగించింది
  మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు..

  ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.